ప్రకటనలు

మార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్

145 Views

మార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన కొండ రమేష్ గౌడ్

ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల బొప్పా పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తన కార్యాలయం లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న బెజ్జంకి మండలములోని సీతారాం పూర్ కు చెందిన గంగాధర్ భార్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా బొప్ప పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గంగాధర్ ను పరామర్శించి నగదు,బియ్యం అందజేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *