ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని మొక్కులు చెల్లించుకున్న చీటీ ఉమేష్ రావు…

206 Views

దర్గా వద్ద మొక్కులు చెల్లించుకున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు.
తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ పార్టీ అధికార ములోకి రావాలని ప్రత్యేక ప్రార్థనలు. ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల తిమ్మాపూర్ వద్ద గల సత్తె పీర్ల దర్గా వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.దర్గా కు చాదర్ కప్పి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వహించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు చీటీ ఉమేష్ రావు మాట్లాడుతూ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ అధికారములోకీ రావాలని భగవంతున్ని వేడుకున్నారు.సిరిసిల్ల నియోజకవర్గం ప్రజలు ఎల్లపుడూ సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు.ఆయన వెంట ఏఐసిసి నాయకులు అజ్మతుల్ల హుస్సేన్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి,గౌస్, అసరి బాలరాజ్ యాదవ్, వోరుగంటి తిరుపతి, ఎల్లారెడ్డి పేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మట నరసయ్య, మానుక నాగరాజ్ యాదవ్,సాహెబ్, మర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొనగా వేయి మంది కి అన్నదానం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *