Breaking News ప్రకటనలు ప్రాంతీయం

పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

98 Views

ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి

ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్త నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు కు తనవంతు ఆర్థిక సాయం 4000/-రూపాయలను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేశాడు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యురాలు గడ్డమీది లావణ్య, ఎడ్ల రాజకుమార్, దొనుకుల రామచంద్రం .ఎడ్ల రాజ్ కుమార్ . జీడి రమేష్ . పిట్ల రాజు. రొడ్డ సతీష్. దోనుకుల నర్సయ్య .కొత్త నరేష్.మంత్రి రాజు. బాల్ నర్సు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *