Breaking News ప్రకటనలు ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో హోలీ సంబరాలు….

141 Views

ఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు

హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట

మార్చి 07 :

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.
ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని రహదార్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ పండుగను జరుపుకున్నారు. అదే విధంగా ఉద్యోగస్తులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు ద్విచక్ర వాహనాలపై సహచరుల ఇంటి వద్దకు వెళ్లి రంగులు చల్లుకున్నారు. హోలీ సంబరాలు నిర్వహించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు.
బిఆర్ ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఇంటికి బిఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో వెళ్లి రంగులు చల్లి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.అదే విధంగా వివిధ మండలాలకు చెందిన బిఆర్ ఎస్ పార్టీ కి చెందిన నాయకులు కార్యకర్తలు, ఎల్లారెడ్డిపేట కు చెందిన వివిధ పాఠశాలల కు చెందిన విద్యార్థీనీలు తోట ఆగయ్య ను కలుసు కొని రంగులు చల్లి హోళీ శుభాకాంక్షలు తెలిపారు , ఈ సందర్భంగా విద్యార్థీనిలను ఆయన అభినందించి విద్యార్థులతో యువతి యువతతోనే దేశ మనుగడ ముడిపడి ఉందని హోలీ వేడుకల్లో సమైఖ్యత దాగి ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి యువత ముందుకురావాలని ఆగయ్య పిలుపునిచ్చారు,
అనంతరం వారికి హోళీ శుభాకాంక్షలు తెలిపారు ,
ఈ సందర్భంగా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు రాంరెడ్డి,మీసం రాజం , మెగి నర్సయ్య, పాప గారి వెంకట్ స్వామి గౌడ్ ,మెరుగు నాగభూషణం , రాజిరెడ్డి , గజన్ నాయక్, పందిర్ల పర్షరాములు గౌడ్, నేవూరి వెంకట నర్సింహారెడ్డి, ఎడ్ల సందీప్, జర్నలిస్టులు కోండ్లేపు జగదీష్ , కందుకూరి రవి, శ్యామంతుల అనిల్, బాపు రెడ్డి, తదితరులు ఆగయ్య ఇంటికి వెళ్ళి హోళీ శుభాకాంక్షలు తెలిపారు,
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బిఆర్ ఎస్ పార్టీ, బిజెపి కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు , ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి , సందుపట్ల లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , యమగొండ పద్మారెడ్డి, కృష్ణారెడ్డి , దొంతి అమరేందర్ రెడ్డి, వంగ గిరిధర్ రెడ్డి, నేవూరి రంజిత్ రెడ్డి , మానుక నాగరాజు యాదవ్ , దోమల భాస్కర్ , నాగుల ప్రదీప్ గౌడ్ , సుంకి భాస్కర్ , మెండే శ్రీనివాస్ యాదవ్, కోర్రి ప్రమోద్ , ధర్మేందర్ , నాయకులు పార్టీలకు అతీతంగా గాంధీ విగ్రహం నుండి నంది విగ్రహం దగ్గర నెహ్రూ విగ్రహం దగ్గర పోలీస్ స్టేషన్ వరకు ద్వీచక్రవాహానాలపై కలిసి తిరిగి హోళీ,,,హోళీ,,, నినాదాలు చేస్తూ కేరింతలు కొడుతూ రంగులు చల్లుకుని హోళీ సంబరాలు జరుపుకున్నారు,
అదేవిధంగా మండలంలోని వివిధ గ్రామాలలో యువతియువకులు, చిన్నారులు ఒకరిపై మరోకరు రంగులు చల్లి హోలీ వేడుకలను ఉత్సవంగా జరుపుకున్నారు. మండలంలో అక్కడక్కడా యువత అతి ఉత్సాహంతో ఒకరిపై ఒకరు కోడి గుడ్లు వేసుకోవడంతో పలువురు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, వివిధ పార్టీ నాయకులు, ఉత్సాహంగా హోలీ వేడుకలలో

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *