Breaking News ప్రకటనలు వ్యవసాయం

240 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు.. 1.కోనరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమాకాంత్, ఎల్లారెడ్డిపేటకు బదిలీ, కోనరావుపేట నూతన ఎస్సైగా డి ఆంజనేయులు నియామకం.. 2.ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి కి బదిలీ కాగా, ముస్తాబాద్ నూతన ఎస్సైగా కే. శేఖర్ నియామకం.. 3.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఎస్ బి కి బదిలీ… 4.చందుర్తి ఎస్సై రమేష్ […]

Breaking News ప్రకటనలు రాజకీయం

బండారికి మళ్లీ మెండిచెయ్యేనా…!!

462 Viewsబండారికి మళ్లీ మెండిచెయ్యేనా…! సెస్ డైరెక్టర్ పదవి , మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం అయన చేసిన ప్రయత్నాలు విఫలం ఎల్లారెడ్డిపేట జూలై 21 : బిఆర్ ఎస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి కి మళ్లీ మెండిచెయ్యే మిగిలింది బండారి బాల్ రెడ్డి సెస్ డైరెక్టర్ పదవీ కి పోటీ చేయడానికి బిఆర్ ఎస్ పార్టీ తరపున సుముఖత వ్యక్తం చేసినప్పటికీ బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య […]

Breaking News ప్రకటనలు రాజకీయం

శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండొద్దు… ఎల్లారెడ్డిపేట ఎమ్మార్వో జయంత్ కుమార్ వెల్లడి

215 Viewsశిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండకూడదు…. – ఎల్లారెడ్డిపేట తహశీల్దార్ జయంత్ కుమార్ ఎల్లారెడ్డి పేట మండలం లో గల అన్ని గ్రామాల్లో నివాసముంటున్న వారు ఎవరైనా శిథిలావస్థకు చేరిన ఇండ్లలో ఉండకూడదని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు, ఎల్లారెడ్డిపేట మండల ప్రజలకు సోమవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షాల కారణంగా ఎవరివైన ఇండ్లు శిథిలావస్థకు చేరుకుని ఉంటే వేరే ఇండ్లలో నివాసం ఉండాలని మండల తహశీల్దార్ జయంత్ కుమార్ సూచించారు. ఏవరివైనా […]

Breaking News ప్రకటనలు రాజకీయం

టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కింది ..టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య

196 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని అన్ని గ్రామాల్లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం…. టైటానిక్ శిథిలాలు ఎలా దొరకవో అలానే కాంగ్రెస్ కూడా అదో పాతాళానికి అణగదొక్కిందని . రాజన్న సిరిసిల్ల జిల్లా.టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కాంగ్రెస్పై ధ్వజమెత్తారు గురువారం రోజున స్థానిక పోలీస్ స్టేషన్ ముందరరైతు వ్యతిరేకి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను ఉరి తీసి, రైతులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దహనం చేశారు అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు మాట్లాడారు ఎల్లారెడ్డిపేట సెస్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం

258 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాస్టారు కు ఎన్ని కష్టాలు… పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం

162 Viewsవిద్య నేర్పిన గురువుకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు ఓ ప్రైవేటు పాఠశాల లో విద్యను బోధించాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసి చలించారు. కుటుంబ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మకు సేవ చేయడానికి ఆర్థిక స్తోమత లేక సతమత వుతున్నాడు పైగా అతనికి వివాహం కాలేదు అన్ని సపర్యాలు ఇంటి బాధ్యతలు అతనిపైనే పడ్డాయి 2001-02టి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

2001 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ..

133 Views పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి 14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ […]

Breaking News నేరాలు ప్రకటనలు

తల్లి తండ్రులకు అన్నం పెట్టని వారి ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ వైరల్ ….

658 Viewsతల్లి తండ్రులకు అన్నం పెట్టనివాని ఇంటికి ఏ ఫంక్షన్ ఉన్న వెళ్ళకూడదు దండోరా పేరుతో వాట్సాప్, ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది సిరిసిల్ల ప్రతినిధి ఎల్లారెడ్డిపేట జూలై 04 : కనిపెంచిన తల్లి తండ్రులకు వృద్దాప్యంలో అన్నం పెట్టా లేని వాళ్ళ ఇంటికి ఏ దావత్ , ఏ ఫంక్షన్ ఉండి పిలిచినా ఎవరు వెళ్ళకూడదని వాళ్ళను మన ఇళ్లల్లోకి రానివ్వకూడదని వాట్సప్, ఫేస్ బుక్ లో దండోరా పేరుతో పెట్టిన […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

తెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం- ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి

152 Viewsతెలుగుదేశం పార్టీ వీర్నపల్లి మండల నూతన కమిటీ నియామకం – ఆవునూరి దయాకర్ రావు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి వీర్నపల్లి మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి ఆవునూరి దయాకర్ రావు మండల స్థాయి నాయకుల సమావేశం సోమవారం రోజుననిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దయాకర్ రావు గారు మాట్లాడుతూ పార్టీ పురోగతి గతంలో తెలుగుదేశం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని అలాగే కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఖండించాలని పిలుపునిచ్చారు.ఇట్టి సందర్భంలో రాష్ట్ర అధ్యక్షులు […]

ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

నిరుపేద ముస్లిం కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి…

351 Viewsసహాయం…. ఎల్లారెడ్డిపేట జూలై 03 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని నిరుపేద ముస్లిం షేరీఫా కుటుంబానికి గూడుమియ్యా ద్వారా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు, నిరుపేద ముస్లిం కుటుంబానికి చెందిన షరీఫా కుమారుడు అథీక్ వారం రోజుల క్రితం కామారెడ్డి రైల్వే స్టేషన్ ‌సమీపంలో అనుమాన స్పందంగా మరణించారు,సోమవారం అథీక్ దశదినకర్మ సందర్భంగా 5000 రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వాళ్ళ బంధువైన గూడుమియ్యా కు సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు […]