రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఎస్ఐల బదిలీలు..
1.కోనరావుపేటలో విధులు నిర్వహిస్తున్న ఎస్సై రమాకాంత్, ఎల్లారెడ్డిపేటకు బదిలీ, కోనరావుపేట నూతన ఎస్సైగా డి ఆంజనేయులు నియామకం..
2.ముస్తాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు తంగళ్ళపల్లి కి బదిలీ కాగా, ముస్తాబాద్ నూతన ఎస్సైగా కే. శేఖర్ నియామకం..
3.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై మారుతి వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ, ఇక్కడ విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఎస్ బి కి బదిలీ…
4.చందుర్తి ఎస్సై రమేష్ వేములవాడ పట్టణ ఎస్ఐగా బదిలీ కాగా, చందుర్తి నూతన ఎస్సైగా ఎస్ అశోక్ నియామకం..
5.వీర్నపల్లి ఎస్సై నవత సిరిసిల్ల అటాచ్ ఎస్సై నుండి వీర్నపల్లికి నియామకం..
6.వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ కు అటాచ్ ఎస్సై గా ఉన్న కే. ప్రశాంత్ ఎస్ బి కి బదిలి..
7.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఎల్ శ్రీకాంత్, ఎస్ బి కి బదిలీ..
8.సిసిఎస్ లో విధులు నిర్వహిస్తు ఎల్లారెడ్డిపేటకు ఆటచ్ గా ఉన్న ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీపు ను రుద్రంగి ఎస్సైగా నియామకం…
9. సిరిసిల్ల పట్టణ నూతన ఎస్సై పి. శ్రీనివాసరావు నియామకం..
0.ఎస్సై బి.తిరుపతి సిరిసిల్ల పట్టణ ఎస్సైగా అటాచ్ ఉండగా ఎస్ బి కి బదిలీ..
జిల్లాకు వచ్చిన నూతన ఎస్సైలు రవీందర్, ఎల్లయ్య గౌడ్, ఎస్ మల్లేశం,ఎం గోపాల్ రెడ్డి, లను సిసిఎస్ కు, ఎస్సై పృధ్విధర్ గౌడ్, బి అంజయ్య లను విఆర్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ ఆదేశించినట్లుగా ప్రాథమిక సమాచారం.
