Breaking News ప్రకటనలు ప్రాంతీయం

2001 పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం ..

134 Views

పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం …

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఒకటి బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా గంట దుర్గయ్య గౌడ్ బాధిత కుటుంబానికి
14000/- రూపాయలు మరియు 50కేజీ ల బియ్యం ను నిత్య అవసర వస్తువులను వారి కుటుంబానికి ఇవ్వడం జరిగింది. సహాయం అందజేసిన వారిలో
కొత్త వేణు రెడ్డి సనుగుల కిషోర్ దుంపటి శ్రీధర్ రామచంద్రం తిరుపతి గంటా వెంకటేష్ గౌడ్ జితేందర్ పోతు ప్రవీణ్ రవీందర్ రెడ్డి, తుమ్మ నవీన్, అజయ్, సుధాకర్ నెవూరి ,రాజేష్ కుమ్మరి ,ఆశీర్వాదం, పరుశరాములు, అంజయ్య, లచ్చ పేట బాలయ్య

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *