408 Viewsయాంజియో గ్రామ్ చేయించుకున్న సీనియర్ జర్నలిస్టు మజీద్ ను పరామర్శించిన జెడ్ పి టి సి సభ్యులు ఎల్లారెడ్డిపేట మార్చి 09 ఎల్లారెడ్డిపేట మండల సీనియర్ జర్నలిస్టు నవ తెలంగాణ విలేఖరి ఎండి మజీద్ ను ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు గురువారం పరామర్శించారు, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్ లో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న మజీద్ కు వైద్యులు ఎంజోగ్రామ్ , టూ డీ […]
ప్రకటనలు
చిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ ను ఆశ్రయించిన చిన్నారి..
290 Viewsచిన్నారికి మంత్రి కేటీఆర్ భరోసా…. – చెవి మూగ శస్త్ర చికిత్స కై ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు వినతి* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట *ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రంజాన్ మేఘన 8 సంవత్సరాలు గత కొన్ని సంవత్సరాలుగా చెవి వినబడకపోవడం మాట్లాడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతోంది ఆపరేషన్ చేస్తే మెరుగవుతుందని 10 లక్షల వరకు ఖర్చు అవుతుందని అతని తల్లిదండ్రులు పేర్కొన్నారు* *ఈ విషయం ఎల్లారెడ్డిపేట లో ఉన్న సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డిని […]
పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి
138 Viewsఇంటి పెద్దదిక్కును కోల్పోయిన నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన :సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఇటీవల ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన కొత్త నర్సయ్య అనారోగ్యంతో మరణించగా అతని కుటుంబ సభ్యులను పరామర్శించి అతని భార్య లక్ష్మి కుమారుడు రాజు కు తనవంతు ఆర్థిక సాయం 4000/-రూపాయలను ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి గారు అందజేశాడు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, వార్డు సభ్యురాలు […]
ఎల్లారెడ్డిపేటలో హోలీ సంబరాలు….
159 Viewsఎల్లారెడ్డిపేటలో హోళీ సంబరాలు హోలీ సంబరాల్లో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపిన తోట మార్చి 07 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో హోలీ సంబరాలు మంగళవారం అంభరాన్ని అంటాయి , హోళీ పండుగ ను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయమే వివిధ గ్రామాల్లో పలు వార్డుల్లో ప్రజలు, రంగులు ఒకరిపై మరొకరు చల్లుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలు రంగునీళ్లు పట్టుకుని […]
హోలీ రోజున రోడ్లపై ఆకతాయి పనులు చేయవద్దు… ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్
221 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారి ఆదేశాల మేరకు, ఎల్లారెడ్డిపేట ప్రజలకు ఎల్లారెడ్డిపేట ఎస్ఐ వి శేఖర్ హోలీ పండుగ సందర్భంగా తెలియజేయు ముఖ్యమైన సూచనలు జారీ చేశారు హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై బైకులు అడ్డంగా పెట్టి, ప్రయాణికుల బస్సులకు ఇతర వాహనాల వారికి అంతరాయం కలిగించకూడదన్నారు.ముఖ్యంగా మహిళలపై అమ్మాయిలపై అనవసరంగా రంగులు చల్లి ఇబ్బందులకు గురి చేసినట్లయితే అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోబడునాని మీడియా సమావేశంలో తెలిపారు.హోలీ పండుగ […]
ఆశా వర్కర్ల ను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.. ఐటీ మంత్రి కేటీఆర్.
176 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో గ్రామంలో రూ. 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖాను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కే తారక రామారావు . ఆశా వర్కర్ల బాగోగులను అడిగి తెలుసుకున్న మంత్రి కే టి ఆర్… ఆశా వర్కర్ల తో మంత్రి మాట్లాడుతూ…ఆశా వర్కర్ల ల కు అత్యధికంగా వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ నే – సంఘాలు స్వలాభం కోసం రెచ్చగొడితే ఆశా వర్కర్లు లు ఆలోచించాలి […]
మార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన ఏఎంసీ చైర్మన్ రమేష్ గౌడ్
144 Viewsమార్కెట్ కమిటీ వాచ్ మెన్ కుటుంబాన్ని పరామర్శించిన కొండ రమేష్ గౌడ్ ఎల్లారెడ్డి పేట మండలం లోని రాచర్ల బొప్పా పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ తన కార్యాలయం లో వాచ్ మెన్ గా పనిచేస్తున్న బెజ్జంకి మండలములోని సీతారాం పూర్ కు చెందిన గంగాధర్ భార్య ఇటీవల అనారోగ్యం తో మరణించగా బొప్ప పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ గంగాధర్ ను పరామర్శించి […]
బొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు
164 Viewsబొప్పాపూర్ లో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు అధ్యక్షుని పోటీలో ముగ్గురు అభ్యర్థులు..? ఓటు హక్కును వినియోగించుకుంటున్న సంఘం సభ్యులు 1)మొడుసు బుచ్చిరెడ్డి (56) తండ్రి చంద్ర రెడ్డి* 2) చల్ల కిష్టారెడ్డి (40) తండ్రి బాల్రెడ్డి* 3) ముత్యాల చంద్రారెడ్డి (45) తండ్రి రాజిరెడ్డి బరిలో ఉన్నారురాజన్న సిరిసిల్ల జిల్లా:ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నికలు రెడ్డి సంఘంలో నిర్వహించారు, ఇట్టి రెడ్డి సంఘం అధ్యక్షుని పదవీకాలం మూడు సంవత్సరాలు […]
చిన్న నాటి మిత్రుల కుటుంబాలకు మిత్ర బృందం ఆర్థిక సహాయం…
304 Viewsచిన్న నాటి మిత్రుల కుటుంబాలకు మిత్ర బృందం ఆర్థిక సహాయం. ఎల్లారెడ్డిపేట మండలంలోని బో ప్పా పూర్ గ్రామానికి చెందిన అతికం శ్రీనివాస్ గౌడ్ మెదడు సంభందిత వ్యాధితో మరణించడంతో ఆయన భార్య,కూతురు పెద్ద దిక్కును కోల్పోవడంతో చిన్ననాటి మిత్రులు 1996,97 పదవ తరగతి బ్యాచ్ స్నేహితులు 15 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వారి స్నేహాన్ని చాటుకున్నారు. భవిష్యత్తులో స్నేహితుడి కుటుంభం కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు . గంభీరావుపేట మండలం […]










