306 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ట్రాక్టర్ బోల్తా కొట్టి ఒకరు మృతి చెందారు.స్థానికుల వివరాల ప్రకారం మండలంలోని నర్మల గ్రామానికి చెందిన దండుగుల శ్రీనివాస్(45) అనే వ్యక్తి మంగళవారం పొలం పనులు చేస్తున్నాడు. గ్రామంలో పని ఉందంటూ ట్రాక్టర్ను తీసుకొని వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. Telugu News 24/7tslocalvibe.com
నేరాలు
ఆన్లైన్ బెట్టింగ్, మోసాలు మరియు నిందితుల అరెస్ట్
79 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల ద్వారా మోసలకు పాల్పడుతున్న వారిని అదుపులోకి తీసుకోని విచారణ* *33 లక్షల 10,వేల నగదు స్వాధీనం.* సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ సమీపంలో ఎస్ఐ లు లు శ్రావణ్ కుమార్ , నరేష్ ల ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా ఒక వాహనం MH -01 –AV-1377 వాహనం ఆపి అందులో ఉన్న ముగ్గురు యువకులను ప్రశ్నించగా సరైన సమాదానం చెప్పకుండా ఉండడంతో […]
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి
86 Views24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి (జూన్ 25) సిద్దిపేట జిల్లా ములుగు మండలం తానేదర్ పల్లి గ్రామంలో మందాల నర్సమ్మ రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ములుగు మండల ఎంపిటిసిల పోరం అధ్యక్షుడు లింగారెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి ఆర్థిక సహాయం అందజేశారు. వారితోపాటు గొల్లపల్లి శంకర్ గౌడ్, గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, గొల్లపల్లి రాజు గౌడ్,గుండ్ల […]
గుడుంబా తయారీ బెల్లం పానకం పట్టుకున్న పోలీసులు
70 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *????బేగంపేట్ శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 900 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిన రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.* *వివరాల్లోకి వెళితే…* రామగుండం కమీషనరేట్ పెద్దపల్లి జోన్ రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామం కంచరచెరువు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ సిబ్బంది తనిఖీ చేయగా అక్కడ సుమారు 900 లీటర్లు గుడుంబా తయారీకి […]
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు స్పాట్ డెడ్
465 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పెద్దమ్మ అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిక్నూర్ మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్లా,ఎస్ డి చందా అనే ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వేములవాడకు బయటి దేశం వెళ్లినందుకు ఇంకేంటి కోసం వస్తున్నారు. పెద్దమ్మ స్టేజి మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న డీసీఎం కింద అదుపుతప్పి పడ్డారు.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి […]
బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
126 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి* అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 1,12,600 విలువ గల మద్యాన్ని పట్టుకోవడం జరిగింది. అక్రమంగా మద్యం ని గోదావరిఖని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన పూర్ గ్రామం లోని *శ్రీ రామ కిరాణం, జలీల్ కిరాణం లో* అక్రమంగా మద్యం అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు సదరు […]
గుడుంబా తయారీ నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్
81 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *????ఆవడం శివారులో గుడుంబా తయారు సిద్ధంగా ఉన్న 1000 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం,11 లీటర్లు గుడుంబా స్వాధీనం రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు.* *వివరాల్లోకి వెళితే…* రామగుండం కమీషనరేట్ మంచిర్యాల జోన్ నేన్నాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవడం గ్రామ శివారు ప్రాంతం లో గుడుంబా తయారు చేస్తున్నారు అనే పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు, సిబ్బంది తో తనిఖీ చేయగా అక్కడ సుమారు […]
నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్న పోలీసులు
92 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ *నిషేదిత (BT-3) నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొన్న సిపి టాస్క్ ఫోర్స్ పోలీసులు* *ఇద్దరు నిందితుల అరెస్ట్..* *5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాదీనం, వాటి విలువ 16,50,000/-* కల్తి, నకిలీ విత్తనాల రూపుమాపి రైతుకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలకు, ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేట ముంచుతున్న నకీల విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకరావడం, సమూలంగా నిర్ములించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ […]
నకిలీ విత్తనాలు పట్టుకున్న టాస్క్ ఫోర్స్
219 Viewsమంచిర్యాల జిల్లా *30 కిలోల నకిలీ విడి పత్తి విత్తనాలు పట్టుకొన్న టాస్క్ ఫోర్స్, తాండూర్ పోలీసులు* రామగుండం పోలీస్ కమిషనరేట్,మంచిర్యాల జిల్లా లోని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ రోజు తేది 24.05.2024 టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది, మండల్ వ్యవసాయ అధికారి మరియు తాండూర్ పోలీస్ వారి ఆధ్వర్యములో కొత్తపల్లి గ్రామం , తాండూర్ మండలము లోని *ఎర్రవోతు రాజు S/o రామచందర్, 29 సం//, కులం :- మున్నూరు కాపు* […]
చిరుతపులి చర్మ స్మగ్లర్లను పట్టుకున్న పోలీసులు
218 Views*పట్టుబడిన అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు* ముందస్తు సమాచారం మేరకు SI కోటపల్లి తన సిబ్బందితో కలిసి రాపన్‌పల్లి చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనికి చేస్తుండగా ఇద్దరు వ్యక్తులను చిరుతపులి చర్మంతో పట్టుకోవడం జరిగింది. వారిని ఎస్‌ఐ కోటపల్లి అదుపులోకి తీసుకుని విచారించగా వారి పేర్లను దుర్గం పవన్ S/o దుర్గయ్య, వయస్సు 31 సంవత్సరాలు, r/o వర్దల్లి (v). బారెగూడ పోస్ట్, భూపాలపట్నం, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మరియు 2. బాబర్ […]










