195 Viewsముస్తాబాద్, మార్చి 5 (24/7న్యూస్ ప్రతినిధి): గతకొన్ని నెలలుగా ముస్తాబాద్ మండలంలోని చుట్టుపక్క గ్రామాలైన గూడూరు, మఱైపల్లె గ్రామాలలో తాళం వేసిన ఆలయాలలో చొరబడి హుండీలో నుండి డబ్బులు, విగ్రహాలపై ఉన్న విలువైన వస్తువులను అపహరించి వాటిని అమ్ముకొని సొమ్ము చేసుకుని వచ్చిన సొమ్ముతో జలసాలకు పాటుపడుతూ దొరికిన దొంగ తెర్లుమద్ది గ్రామానికి చెందిన మామిండ్ల ఆంజనేయులు అలియాస్ (అంజి) తండ్రి/ పెంటయ్య బుధవారం రోజున ముస్తాబాద్ శివారులోని ఏఎంఆర్ వివాహ మండపం సమీపంలో పట్టుకొని […]
నేరాలు
విద్యుత్ షాక్ తో కూలి మృతి…
133 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 27 (24/7న్యూస్ ప్రతినిధి) ముస్తాబాద్ గ్రామంలోని వట్టెల నర్సయ్యకు చెందిన తన వ్యవసాయ బావిలో గత నాలుగైదు రోజుల నుండి ముస్తాబాద్ గ్రామానికి చెందిన వడ్డెర రాజులు క్రేన్ సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఈ క్రమంలో ఒల్లెపు దేవేందర్ తండ్రి రాములు సుమారుగా 35. సం అతను నీళ్లలోనే ఉండి విద్యుత్ మోటార్ సహాయంతో నీళ్లను బయట పంపిస్తామని మోటార్ యొక్క స్విచ్ ఆన్ చేయగా మోటర్ బాడీ తో సహా విద్యుత్ […]
చెరువు నీటిలో మునిగిపోయి మృతి…
303 Viewsముస్తాబాద్, జనవరి 4 (24/7న్యూస్ ప్రతినిధి): మధ్యాహ్నం అందాద 2.30గ.లకు మొర్రాపూర్ గ్రామానికి చెందిన భూక్య రామ్ చరణ్ తండ్రి రవీందర్ వయసు 16. సం” అనునతడు వారి స్నేహితులైన బట్టు చదు, వరుణ్ తో కలిసి చెరువు చూసేందుకు చెరువు చూస్తుండగా ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడని మృతుని తండ్రి భుక్య రవీందర్ తెలిపిన ఫిర్యాదు మేరకు కేస్ నమోదు చేసి విచారణ ప్రారంభించామని ప్రస్తుతం మృతుడు సిద్దిపేట్ కాలేజీలో చదువుతున్నాడు పోలీసులు […]
చైన్ స్నాచింగ్ కేసులో ఇద్దరు నిందుతులకు జైలుశిక్ష,…
164 Viewsముస్తాబాద్ జనవరి 22 (24/7న్యూస్ ప్రతినిధి): వృద్దురాలిని దారి అడుగుతు ఆమె మేడలోని బంగారు గొలుసు దొంగలించిన ఇద్దరు నిందుతులకు సిరిసిల్ల ప్రథమశ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ 13 నెలల జైలు శిక్షతో పాటు రెండు వందలరూపాయల జరిమానా విధించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ గణేష్ తెలిపారు. వివరాల ప్రకారం ముస్తాబద్ మండలం గూడెం గ్రామానికి చెందిన బోప్ప మల్లవ్వ తన ఇంటి ముందు కూర్చొని ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మ్యాన శివ, కూరపాటి నరేష్ […]
దొంగతనం కేసులో నిందితుడికి 3సం జైలు శిక్ష…
217 Viewsముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): దొంగతనం కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 200/- రూ. జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి వేములవాడ మండలం పాజిల్ నగర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ గుర్తించిన నాటి పోలీసులు ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మతల్లి యొక్క పుస్తె మట్టెలు […]
నగదుతో సహా ద్విచక్ర వాహనం చోరీ కేసు నమోదు
93 Views ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించినటువంటి నగదు తో పాటు ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమకాంత్ కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ జావిద్ అనే వ్యక్తి టీఎస్23 సి4875 నెంబర్ గల తన ద్విచక్ర వాహనంతో కిష్టం పల్లి దారిలో ఉన్న రాచర్ల గొల్లపల్లి వైన్స్ వద్దకు వెళ్లాడు. మద్యం కొనుగోలు చేసి వచ్చేసరికి సయ్యద్ […]
దుమాల ప్రభుత్వ పాఠశాలలో” ఖాకీ కిడ్” కార్యక్రమం
63 Views ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రవేశపెట్టిన “ఖాకీ కిడ్”కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మాట్లాడుతూ పిల్లలకు సైబర్ క్రైమ్ లు ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరూ మీ సెల్ ఫోన్ కు అపరిచిత కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఏదేని పిడిఎఫ్ లింకులు కానీ వస్తే ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేసి […]
ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు..
93 Views ఓ వ్యక్తి దాడి చేసిన సంఘటనలో ఇద్దరిపై కేసు నమోదు.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం చెందిన వ్యక్తిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి గాయపరిచిగా బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు పై కేసు నమోదు చేశామని ఎస్ఐ రమాకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం మండల కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన శివరాత్రి పరశురాములు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బుధవారం అర్ధరాత్రి సుమారు ఒంటిగంట ప్రాంతంలో డిజె సౌండ్ పెట్టి డాన్సులు చేస్తున్నారు. […]
పేకాట స్థావరంపై దాడి ఆరుగురిని అరెస్టు చేసిన ముస్తాబాద్ ఎస్ఐ …
140 Viewsముస్తాబాద్, డిసెంబర్ 20 (24/7న్యూస్ ప్రతినిధి): పేకాట స్థావరంపై పోలీసులు దాడిచేసి పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన ముస్తాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం మద్దికుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్ఐ సిహెచ్ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండలం పరిధిలోని మద్దికుంట గ్రామంలో కొందరు వ్యక్తులు పేకాడుతున్నట్లు పక్కా సమాచారం మేరకు మా సిబ్బందితోపాటు పేకాట స్థావరంపై దాడి చేయగా అక్కడే పేకాడుతున్న మద్దికుంట గ్రామానికి చెందిన […]
నాటు సారా తయారుచేసినా, అమ్మిన చర్యలు తప్పవు… ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ ఎం శ్రీనివాస్
124 Viewsనాటు సార అమ్మితే చర్యలు తప్పవు ఎల్లారెడ్డిపేట ఎక్సైజ్ సీఐ ఎం. శ్రీనివాస్ ఎల్లారెడ్డిపేట / ప్రతినిధి సెప్టెంబర్ 27ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని గంభీరావుపేట మండలం లోని నాగంపేట్ లింగన్నపేట లక్ష్మీపూర్ తండాల యందు నాటు సారాయి సరుకు సంబంధించిన రవాణా జరుగుతున్న సమాచారం మేరకు రూట్ వాచ్ చేస్తున్నప్పుడు వాహనాలు తనిఖీ చేయగా ఆల్టో కార్ లో నాటు సారా ముడి సరుకులు అయినటువంటి 50 kgబెల్లం10kg పటిక వాటితో పాటు ఐదు లీటర్ల […]









