Breaking News ఆధ్యాత్మికం

శ్రీ రేణుక మాత ఆలయ పునర్నిర్మాణ కమిటీ..

62 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు  అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ కమిటీ..

48 Viewsఎల్లారెడ్డి పేటలో గల ఎల్లమ్మ ఆలయ పునర్ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు గా పందిర్ల లింగ గౌడ్, వైస్ చైర్మన్ గా పుల్లయ్య గారి తిరుపతి గౌడ్, ప్రధాన కార్యదర్శి గా గంట వెంకటేష్ గౌడ్, కోశాధికారిగా గుండెల్ని శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా బుచ్చిలింగు సంతోష్ గౌడ్, గంట బాలకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గ్రామంలో గల రెండు ఆలయాలకు  అటు శ్రీ వేణు గోపాలస్వామి ఆలయ కమిటీ కి,కుల దైవం ఎల్లమ్మ గుడి కి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

బతుకమ్మ దేవి నవరాత్రులు, సుఖ సంతోషాలతో జరుపుకోవాలి… జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ

61 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని  కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

దేవీ నవరాత్రులు సంబరంగా జరుపుకోవాలి… మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ

51 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు – మంచిర్యాల ఎస్సై

159 Viewsమంచిర్యాల జిల్లా , చున్నంబట్టి వాడ 100 ఫీట్ల రోడ్డులో. సామాజిక సేవలో అంజనీపుత్ర ముందడుగు -మంచిర్యాల ఎస్సై సురేష్. మంచిర్యాల… సామాజిక సేవలో అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ మరింత ముందడుగు వేయాలని వారి సేవలు ఆదర్శమని మంచిర్యాల ఎస్సై సురేష్, హిందూ ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు దీపేశ్ రేన్వ అన్నారు. సోమవారం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటుచేసిన . వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

భవానిలింగ స్వామి భక్తి అమోగం

57 Views– 10 సంవత్సరాలనుండి మట్టి గణపతినే పూజిస్తున్న భవానిలింగ స్వామి – ఘనంగా సన్మానించిన రామకోటి రామరాజు గజ్వేల్ మండలం అహ్మదిపూర్ గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి మట్టి గణపతిణే ప్రతిష్టించి పూజిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న భవానిలింగ స్వామిని శనివారం నాడు ఘనంగా సన్మానించిన శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి. రామరాజు. ఈ సందర్బంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ […]

ఆధ్యాత్మికం

ఎర్రవల్లి గ్రామం తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం

61 Views-మట్టి గణపతితో స్ఫూర్తినిచ్చిన హనుమాన్ భక్త మండలి -50 వసంతాలు పూర్తి చేసుకున్న ఏకైక గ్రామం -నాటి నుండి నేటి వరకు ఆగని భజనలు, కీర్తనలు -ఆ గ్రామంలోని ప్రతి వ్యక్తి భగవంతుని సేవకు పాత్రుడే -ఘనంగా సన్మానించిన సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు భగవంతుని పేరు చెపితే చాలు ఆ గ్రామంలో ప్రతి భక్తుడు కూడా భక్తితో పరవశిస్తారు. అందుకే అ గ్రామం గణపతి ప్రతిష్టించడంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ విషయం […]

ఆధ్యాత్మికం

పాములపర్తి భక్తులను సన్మానించిన రామకోటి సంస్థ

62 Views — మట్టితో తయారుచేసిన గణపతులే శ్రేష్టం — 10 సంవత్సరాలనుండి మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్న ఆలయ వ్యవస్థాపకులు హరిపంతులు — ఘనంగా సన్మానించిన రామకోటి సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు మట్టి గణపతులే శ్రేష్టమని శ్రీరామకోటి భక్త సమాజం దార్మిక సేవా సంస్థ వారు మట్టి గణపతులను ప్రోత్సాహస్తుంది. అందులో భాగంగా గత 10 సంవత్సరాల నుండి మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలోని రామాలయంలో ప్రతిష్టించిన మట్టి గణపతిని సందర్శించి విగ్రహ ప్రతిష్టకు ముఖ్య […]

ఆధ్యాత్మికం

హనుమాన్ భక్త బృందాన్ని సన్మానించిన రామకోటి సంస్థ అధ్యక్షులు

74 Viewsమట్టి గణపతులనే వాడాలని గత 20సంవత్సరాల నుండి ప్రచారాన్ని నిర్వహించి మట్టి గణపతులను అందిస్తూ భారీ మట్టి వినాయకులను ప్రతిష్టించిన వారిని కూడ ప్రోత్సాహిస్తున్న శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ. అందులో భాగంగా మంగళవారం నాడు వర్గల్ మండల్ నెంటూర్ గ్రామానికి చెందిన హనుమాన్ భక్త బృందం భారీ మట్టి గణపతిని ప్రతిష్టించిన సందర్బంగా వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేసిన సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత […]

ఆధ్యాత్మికం

అవాలతో కాళోజీ చిత్రాన్ని చిత్రించిన రామకోటి రామరాజు

51 Views– తెలుగు భాషా మూల కారకులు కాళోజి ప్రజాకవి, పద్మవిభూషన్ కాళోజీ 110వ జయంతిని పురస్కరించుకుని కాళోజీ నారాయణరావు చిత్రాన్ని అవాలను ఉపయోగించి అత్యంత అద్భుతంగా చిత్రించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షుల, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం […]