ఆధ్యాత్మికం ప్రాంతీయం

విద్యార్థుల కు రాగి జావ ఆరోగ్యవంతమైనసమాజానికి తోడ్పడుతుంది

153 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ జడ్పీ హెచ్ ఎస్ పాఠశాల లో బుధవారం శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ బెంగుళూర్ వారి సహకారంతో రాగిజావ  పంపిణి కార్యక్రమం ప్రారంభించడం ఈ సందర్భంగా సర్పంచ్ సిరిగిరి లక్ష్మీ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి దీనితో రేపటి సమాజం ఆరోగ్య వంతంగా రూపుదిద్దుకుంటుంది అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి శ్రీసత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వారికి అదేవిధంగా ఓపికతో చోరువ తీసుకొని జిల్లా విద్యార్థి […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

మా”అనాధవృద్ధా ఆశ్రమం లో వృద్ధులకు పండ్లు బ్రేడ్ పాలు పంపిణీ చేసిన తోటి స్నేహితులు

140 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని ని సీతారాం బజార్ కాలనీ కి చెందిన క్రీ” శే” దాసరి నవ్య మంగళవారం  జన్మదిన సందర్భంగా “మా”అభాగ్యుల వృద్ధాశ్రమంలో 2020 సంవత్సరం ఎస్ ఎస్ సి తోటి స్నేహితులు అందరు కలసి పండ్లు. పాలు. బ్రెడ్స్. వృద్దులకు పంపిణీ చేశారు. అనంతరం వారి చిన్ననాటి స్నేహితురాలు అయినా క్రీ “శే  దాసరి నవ్య గారి జన్మదిన సందర్బంగా కేక్ ను కట్ చేసి నివాళులు […]

ఆధ్యాత్మికం

ముస్తాబాద్ పురవీధుల గుండా పల్లకిలో శివ కేశవులు…

96 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/ అక్టోబర్ 24; హిందూ క్యాలెండర్ ప్రకారం ఎన్నో రకాల పండుగలను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇలా దేశం మొత్తం ఘనంగా జరుపుకునే పండుగలలో దీపావళి ఒకటి. ఈ దీపావళి పండుగను ఐదు రోజులపాటు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. దీపావళి పండుగకు ముందు రోజు ధన్ తెరస్ అంటారు. దీనినే నరక చతుర్దశి అని కూడా పిలుస్తారు. మన ఇంటి ఆవరణంలో దీపం వెలిగించడం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.శాస్త్రం ప్రకారం నరుక […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శహన్మాండ్లు హైదరాబాద్ లో ప్రగతి భవన్ లో కేటీఆర్ ను కలసి బీసీసమస్యలపై పరిష్కారం చెయ్యాలి కోరాడు

120 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం  శ్రీగాద గ్రామానికి చెందిన  బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతి నిది పర్శ హన్మాండ్లు మంత్రి కేటీఆర్ కలసి బీసీ సమస్యలపై చర్చించాడు హైదరాబాద్ లో సంఘం అధ్యక్షుడు భారత దేశం మొత్తం లో కులవృత్తులను ప్రోత్సహిస్తున్నది కేసిఆర్ జాజుల శ్రీనివాస్ గౌడ్ తో కలసి ప్రభుత్వమే.హైదరాబాద్ ప్రగతి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిది పర్శ హన్మాండ్లు భవన్ లోగురువారం సంఘం జాతీయ అధ్యక్షుడు […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంభీరావుపేట లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

115 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షుడు గా అబ్దుల్ రహీం ఉపాధ్యక్షులు ఎడబోయిన శంకర్ , బిట్ల గణేష్ , ప్రధాన కార్య దర్శి గుడికాడి శ్రీకాంత్ , సహాయ కార్యదర్శి చేపూరి వేణు , కోశాధికారి నారోజ్ నరేష్ వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వారు మాట్లాడుతూ మిత్రులు మా పైనమ్మకం తో బాధ్యతలు ఇచ్చి ఎన్నుకున్నందున వారి నమ్మకాన్ని నిలబెట్టుకొని […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంభీరావుపేట లో గ్రామీణ ప్రాంత మహిళలకు నాబార్డ్ ద్వారా ఉచిత శిక్షణ స్వయం ఉపాది

123 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో  సోమవారం గ్రామీణ ప్రాంత మహిళలకు నాబార్డ్ ద్వారా స్వయం ఉపాధి పొందేందుకు నేషనల్ అగ్రికల్చర్ బ్యాంకింగ్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ వారి సౌజన్యంతో గంభీరావుపేట మండల కేంద్రంలో మహిళలకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఉచితంగా శిక్షణ పక్షం రోజులపాటు ఇస్తున్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులతో పాటు గంభీరావుపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కటకం శ్రీధర్ పంతులు  పాల్గొన్నారు.. ఈ […]

ఆధ్యాత్మికం

ప్రపంచ ఆహార దినోత్సవం – రైతులేనిదే ఆహారం లేదు…

99 Viewsముస్తాబాద్/అక్టోబర్/16; ప్రపంచ ఆహార దినోత్సవం.. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభీ జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్త్యం భిక్షాం దేహీచ పార్వతి అన్నారు గురువులు! ఆహారమే సర్వ సృష్టికి మూలం ఆహారమే మన మనుగడకు ఆధారం ఆహారాన్ని వృధా చేయకు ఆహారం పరబ్రహ్మ స్వరూపం ఆహారం లేనిదే ఏప్రాణి జీవించలేదు కోటి విద్యలు కూటి కొరకే తినడానికి తిండిలేని స్థాయినుండి తినడం స్థాయికి వెళ్లడంకాదు విజయం అంటే… మనం తింటూ మరొకరికి పెట్టే స్థాయికి ఎదగడమే విజయం.రైతు లేనిదే రాజ్యంలేదు […]

ఆధ్యాత్మికం

రామాంజనేయ స్వామి ఆలయానికి విరాళాలు

100 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల తిమ్మాపూర్ లో రామాంజనేయ దేవాలయానికి కోరుట్ల పేటకు చెందిన గండ్ర విభాకర్రావు రెండు లక్షల రూపాయలు, కల్వకుంట్ల నాగేశ్వరరావు ఒక లక్ష ఒక వెయ్యి ఒక వంద పదకొండు రూపాయలు, రామగిరి ఉమాదేవి తిరుపతి రావు గారు ఒక లక్ష రూపాయలు, రామగిరి మాధవరావు ఒక లక్ష రూపాయలు, రామగిరి పెద్ద కిషన్ రావు రెండు లక్షలు రామగిరి జీవన్ ఒక లక్ష రూపాయలు, రామగిరి కిషన్ రావు లక్ష రూపాయలు, […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

గంభీరావుపేట మండలకేంద్రం లో భారీగా వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులు

128 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లో గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా డి ఎస్పీ విశ్వ ప్రసాద్, ఆధ్వర్యంలో,  వాహన తనిఖీలు చేపట్టారు నంబర్ ప్లేట్లు లేని వాహనాలను  13ద్విచక్ర వాహనాలను   పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  నంబర్ ప్లేట్లు  లేని వాహనాలను  వాహన  ధ్రువీకరణ పత్రాలు లేని  వాహనాలను  సీజ్ చేస్తామని  అన్నారు.  హెల్మెంట్  లేకుండా డ్రైవింగ్ చేసే వారిపై , చిన్న పిల్లలకు […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

జగదాంబ తండా గ్రామం లో నూతన రేషన్ షాప్ ప్రారంభం చేసిన గ్రామ సర్పంచ్ బాల్య నాయక్

154 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం జగదంబ తండాగ్రామం లో  గ్రామ పంచాయతీలో నూతనంగా జగదాంబ తండా గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ తన సొంత డబ్బులతో గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ఇబ్బంది పడుతున్నందున ప్రభుత్వ రేషన్ కార్యాలయం లేనందుకు తను ప్రజల ఇబ్బందిని చూడలేక సొంతంగా తన డబ్బులతో నూతనంగా రేషన్ షాపును కట్టించి గ్రామ ప్రజలకు అండగా నిలుస్తూ మంగళవారం గ్రామస్తులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ […]