372 Views*చతుర్థీ వ్రతం,మాస వినాయక చతుర్థీ*. వినాయకునికి ప్రీతి కరమైన రోజు. వినాయక భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి,వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు.ఈ రోజు వ్రతం ఆచరించడం వలన ప్రారంభించుకొనే పనులలో ఆటంకాలు ఏర్పడవు అని భక్తుల నమ్మకం. నిరయన రవి, ఆరుద్ర నక్షత్రం లో సా.05.50 కి ప్రవేశిస్తాడు. అప్పటి నుండి *ఆరుద్ర కార్తె* ప్రారంభం అవుతుంది. జూన్ 23 శుక్రవారం నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం ఎర్రటి ఎండకు మండి మండి నెర్రలిచ్చిన నేల తొలకరి […]
107 Viewsదేవీ నవరాత్రులు దసరా పండుగ శుభ సందర్భంగా బతుకమ్మ పండుగను సంబరంగా జరుపుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఖానాపురం లక్ష్మణ్ మాదిగ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. No Slide Found In Slider. Poll not found కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్
125 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో జ్ఞాన దీప్ హైస్కూల్లో గురువారం రోజున గణనాథునికి జ్ఞాన దీప్ మహిళ ఉపాధ్యాయులచే రాచర్ల బొప్పాపూర్ మహిళలచే కుంకుమ పూజలు పూజారి రాము శర్మ చే నిర్వహించారు పూజ అనంతరం మహిళలందరికీ ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించి గణనాధునికి వేదమంత్రాలు అష్టోత్తరాలతో ఘనంగా పూజించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు వరుస కృష్ణా హరి రాచర్ల బొప్పాపూర్ తాజా మాజీ ఎంపీటీసీ గీతాంజలి […]