ఆధ్యాత్మికం

గీతా జయంతి ఉత్సవాల కార్యక్రమం…

113 Views

ముస్తాబాద్ డిసెంబర్ 9, గీతా జయంతి ఉత్సవాల సందర్భంగా ముస్తాబాద్ మండలంలో డాక్టర్ చింతోజు రాజారాం సహకారంతో భగవద్గీత పంపిని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ రాజారాం ఆశ్రమంలో ఉన్న రాధాకృష్ణులకు పూజా కార్యక్రమం నిర్వహించి, ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలనీ ముఖ్యంగా యువత తమ లక్ష్య సాధనకు, జీవిత ఉన్నతికి తప్పకుండా భగవద్గీత చదవాలనీ డాక్టర్ చింతోజి రాజారాం తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ అయ్యప్ప ఆలయ రాజు గురు స్వామి ముస్తాబాద్ మాజీ సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, (బిఎంఎస్) రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్, నైజాం విముక్త స్వాతంత్ర్య అమృతోత్సవాల ఉత్సవ సమితి సభ్యులు పిట్ల రాంగోపాల్, చీకోటి మహేశ్, కోండ భానుచందర్ భక్తులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్