ఆధ్యాత్మికం

హరిహర పుత్ర అయ్యప్పస్వామి పడిపూజ కార్యక్రమం…

140 Views

ముస్తాబాద్ డిసెంబర్ 02, శుక్రవారం అయ్యప్ప పడిపూజను శ్రీశ్రీ శాంతి స్వరూపులు రాజుగురు స్వామి కరములచే హరిహర పుత్ర అయ్యప్ప స్వామి విగ్రహమూర్తికి 18 మెట్లను ఏర్పాటు చేసి పువ్వులతో అలంకారాలతో ప్రత్యేక భక్తిగీతాలను ఆలపిస్తూ ఈరోజు ఉదయం10 గంటలకు పూజలు నిర్వహించ నున్నారు. మండలంలోని  అయ్యప్ప స్వాములు సమక్షంలో ఘనంగా అయ్యప్ప పడిపూజలు నిర్వహించి గురుస్వాములచే వినాయక స్వామి, సుబ్రమణ్యస్వామి, అయ్యప్పస్వామి విగ్రహాలకు పంచామృత అభిషేకం అనంతరం 18 మెట్లపై ప్రత్యేక పూలతో అలంకరించి అయ్యప్ప స్వామి శరణుగోషతో గృహమున మార్మోగే విధంగా ఈఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు ఆయా గ్రామాల  స్వాములు పాల్గొనాలని (దీక్షాపరులు) ముస్తాబాద్ మండల ఎంపీపి జనగామ శరత్ రావు ప్రత్యేక పూజల కార్యక్రమానికి వారి స్వగృహమునకు ఆహ్వానించేందుకు కోరారు.

No Slide Found In Slider.

Poll not found