186 Views (కరీంనగర్ అక్టోబర్ 12) తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద రెడ్ల అభ్యున్నతికై రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ రెడ్డి జేఏసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కూర మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్ లోని ఆయన నివాసంలో కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల బీజేపి మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ అంశాన్ని చేర్చాలని కోరగా, బండి సంజయ్ సానుకూలంగా స్పందించి […]
ఆధ్యాత్మికం
హిందువులను ఏకం చేసేందుకే శౌర్య జాగరణ యాత్ర
161 Viewsదౌల్తాబాద్: హిందువులను ఏకం చేయడానికే శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తున్నామని యాత్ర కోఆర్డినేటర్ ధనుంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ధళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని జాగృతి పరిచేందుకే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణంలో హిందువులు భాగస్వాములు కావాలని […]
అర్చకులకు శిక్షణా తరగతులు.
141 Viewsవర్గల్ మండల్, నాచారం అక్టోబర్ 1 : నాచారం గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు అర్పించడంలో అర్చకులకు శిక్షణ తరగతులు దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, దేవాలయ ఈవో అన్నపూర్ణాదేవి, దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, వీరశైవ ఆగమ పండితులు ఓదెల, దేవాలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, శివాచార్యులు, జరా సంఘం, శివప్రసాద్, బడంపేట్ జగదీశ్వర్, చిన్న వీరయ్య హాజరై వివిధ […]
గౌడసంఘం అధ్యక్షులు గా స్వామి గౌడ్ నియామకం…
279 Views(మానకొండూర్ సెప్టెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం ఎన్నికలు శనివారం రేణుక ఎల్లమ్మ ఆలయం లో నిర్వహించారు. గౌడ కులస్తులు అందరు కలిసి నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా బొంగాని స్వామి గౌడ్ ను, ఉపాధ్యక్షులుగా అమరాగోని రామస్వామి ని, కోశాధికారి గా బత్తిని విరస్వామి ని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు స్వామి గౌడ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం తో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అభినందనలు తేలుపుతూ […]
గంగమ్మ ఒడిలోకి చేరిన గణపయ్య
231 Views చెరువులో నిమజ్జనం చేస్తున్న రసమయి బాలకిషన్ ( మానకొండూర్ సెప్టెంబర్ 27 ) తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణపయ్య బుధవారం గంగమ్మ ఒడిలోకి చేరాడు. లంబోదరుడుని వెళ్ళిరా గణపయ్య.. మళ్ళీరావయ్యా.. అంటూ భక్తులు ఘనంగా వీడుకోలు పలికి నిమజ్జనం చేశారు. చివరి రోజు వినాయక మండపాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పలుచోట్ల వినాయకుడి లడ్డూ వేలంలో భక్తులు పోటిపడి దక్కించుకున్నారు. మండల పరిధిలోని గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నుండే […]
కనుల పండుగగా గణేష్ నవరాత్రుల శోభాయాత్ర
408 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 27: రాచర్ల గొల్లపల్లి రాచర్ల బొప్పాపూర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కనుల పండుగగా గణపతి నవరాత్రి ఉత్సవ శోభాయాత్ర విద్యుత్ దీపాల వెలుగులో ప్రత్యేకంగా తెప్పించిన రథంలో గణపతిని ఊరేగింపుగా గ్రామ వీధులలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు వైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు ప్రత్యేక వేషధారణలతో పాల్గొని గణపతి నవరాత్రుల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు Telugu News […]
గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం
218 Views(మానకొండూర్ సెప్టెంబర్ 26) మానకొండూర్ మండలం కేంద్రంలోని వినాయక మండపం వద్ద సర్పంచ్ రోడ్డ పృథ్వీరాజ్ ఏర్పాటు చేసిన వినాయక మండపం లో మంగళ వారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు హాజరై గణపతి పూజలో పాల్గొని పృధ్వీ రాజ్ కుటుంబ సభ్యులతో కలసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. వీరితోపాటు జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ముంజంపల్లి గ్రామ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, ఉప […]
మహా అన్న దానంలో పాల్గొన్న చైర్మన్
439 Views తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 26 మంగపేట మండలం రమణ క్కపేట గ్రామంలోని బస్ స్టాండ్ దగ్గరలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం మహా అన్న దానం కార్యక్రమం నిర్వహిం చారు.ఈ మహా అన్న దానం కార్యక్రమంకు మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్ హాజరై వినాయకుని ప్రత్యేక పూజలు చేసి మహా అన్న దానం కార్యక్రమంలో పాల్గొ న్నారు.అనంతరం సోసైటీ చైర్మన్ కు సన్మానం చేశారు.ఈ […]
ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు….
204 Views(మానకొండూర్ సెప్టెంబర్ 26) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలితరం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను మానకొండూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కెర సతీష్ కుమార్ మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువకు చాటి చెప్పి ప్రపంచ మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ తొలితరం తెలంగాణ సాయుధ […]










