ఆధ్యాత్మికం

కనుల పండుగగా గణేష్ నవరాత్రుల శోభాయాత్ర

360 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 27: రాచర్ల గొల్లపల్లి రాచర్ల బొప్పాపూర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కనుల పండుగగా గణపతి నవరాత్రి ఉత్సవ శోభాయాత్ర విద్యుత్ దీపాల వెలుగులో ప్రత్యేకంగా తెప్పించిన రథంలో గణపతిని ఊరేగింపుగా గ్రామ వీధులలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు వైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు ప్రత్యేక వేషధారణలతో  పాల్గొని గణపతి నవరాత్రుల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *