బంగ్లా వేంకట పూర్ లో గణపతి దేవుడి వద్దన అన్న దాన కార్య క్రమం నిర్వహించడం.జరిగినది ఆ గణేషుడి ఆశీర్వాదం గ్రామ ప్రజల అందరికీ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ అధి కారి అయిన సర్పంచ్ బాపు రెడ్డి తో ఈ అన్న దాన కార్య క్రమం నిర్వహించడం జరిగినది.
168 Views★ *వివాహ సమయంలో జరిగే లోటుపాట్లు పర్యావసానం ఎలా ఉంటుందో గమనించండి.* ★ *నేటి మన పెళ్ళిళ్లలో పొరపాట్లు…* ★ *15000 మంది దంపతులపై గడచిన 20సంవత్సరాల పరిశోధన కృషియే ఈ అక్షర రూపం…* ◆ 1. మాంగళ్య ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. *పెళ్ళి ముహూర్తం పెట్టేది ఎందుకు..? ఆ ముహూర్తానికి వధూవరులు ఒక్కటి అయితే సంతోషంగా వుంటారు అనే కదా..!* *ముహూర్తానికి పెళ్ళి జరగక పోతే ఎలాగయినా చేసుకోవచ్చు కదా హంగు ఆర్భాటాలకు పోకుండా..* […]
165 Views -శరవేగంగా ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణ పనులు -గొల్లపల్లి గౌడ సంఘం కృషితో -స్లాబ్ లెవెల్ పూర్తి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణo లో భాగంగా నూతనంగా చేపట్టిన పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ కమిటీ,గౌడ సంఘం కమిటీ,సర్పంచ్,సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు నాగుల ఎల్లమ్మ […]
281 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ తో పాటు మల్లేశం పల్లి, కోనాపూర్ తదితర గ్రామాల్లో శనివారం అయోధ్య శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా వచ్చిన అక్షింతలను సర్పంచ్ లు దార సత్యం, పంచమి స్వామి ఆధ్వర్యంలో డప్పు చప్పులతో ఇంటింటా తిరుగుతూ శ్రీరామ నామాన్ని జపిస్తూ అక్షింతలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామమందిర నిర్మాణం కోసం ఐదు శతాబ్దాల కల నెరవేరబోతుందని తెలిపారు. ఈ అద్భుత ఘట్టాన్ని అందరూ ఆస్వాదించాలని తెలిపారు. […]