ఆధ్యాత్మికం

మహా అన్న దానంలో పాల్గొన్న చైర్మన్

417 Views

తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 26

మంగపేట మండలం రమణ క్కపేట గ్రామంలోని బస్ స్టాండ్ దగ్గరలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం మహా అన్న దానం కార్యక్రమం నిర్వహిం చారు.ఈ మహా అన్న దానం కార్యక్రమంకు మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్ హాజరై వినాయకుని ప్రత్యేక పూజలు చేసి మహా అన్న దానం కార్యక్రమంలో పాల్గొ న్నారు.అనంతరం సోసైటీ చైర్మన్ కు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో వినాయక ఉత్స వ కమిటీ సభ్యులు పాల్గొ న్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *