ఆధ్యాత్మికం ప్రాంతీయం

బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

293 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి, బేగంపేట ఎస్సై అరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేసిన […]

ఆధ్యాత్మికం

కో కన్వీనర్ గా శాతరాజు యాదగిరి నియామకం..

211 Views(మానకొండూర్ సెప్టెంబర్ 24) తెలంగాణ వీర వనిత, వీరనారి చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకల ఆహ్వాన కమిటీ కో కన్వీనర్ గా మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి చెందిన శాతరాజు యాదగిరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. చిట్యాల ఐలమ్మ దొరల ఘడీల పాలనకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత అని ఆమె సేవలను కొనియాడారు. భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, […]

ఆధ్యాత్మికం

బంగ్లా వెంకటాపూర్ వినాయక మండపం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

182 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరియు రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు […]

ఆధ్యాత్మికం

కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు అన్నదానం

175 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక వేద బ్రాహ్మణుడు దయానంద్ శర్మ ఆధ్వర్యంలో వినాయకుడి ముందు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి పురస్కరించుకొని ఏడవ వార్షికోత్సవ సందర్భంగా మహిళల చే కుంకుమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని […]

ఆధ్యాత్మికం

వినాయక మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

218 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ శివాజీ యూత్ అసోసియేషన్ బంగ్లా వెంకటాపూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం కుమ్మరి శంకర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మరి శంకర్ మాట్లాడుతూమరియు శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు […]

ఆధ్యాత్మికం

భరత్ నగర్ వినాయక మండపం వద్ద అన్నదానం

76 Viewsభరత్ నగర్ వినాయక మండపం వద్ద అన్నదానం గజ్వేల్ 22 సెప్టెంబర్ గజ్వేల్ భరత్ నగర్ లో సిరి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ నగర్ లో కౌన్సిలర్ శిరీష రాజు […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

దుబాయిలో వినాయక నవరాత్రి వేడుకలు….

588 Viewsదుబాయ్ లోని బార్ దుబాయ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి కొమురయ్యకు చెందిన కాంపౌండ్ లో వినాయక చవితి పూజలు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగంటి కొమురయ్య, అంజి,మధు, అనిల్, బాబు,ఎల్లయ్య, రాములు, పరశురాములు, తిరుపతి, శేఖర్, మహిపాల్, ప్రవీణ్,గంగాధర్,సురేష్,మోహన్, ,రఫీ, గణేష్,తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

మేడారం జాతర పై సమీక్ష సమావేశం 

207 Viewsతల్లుల సన్నిధిలో మంత్రులు తెలంగాణ క్రాంతి,తాడ్వాయి, సెప్టెంబర్ 21   మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర గిరిజన మహిళ శీశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపనలు చేశారు. గురువారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా […]

ఆధ్యాత్మికం

ఘనంగా రెండవ రోజు వాసవి నగర్ గణపతి పూజలు 

215 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి నగర్ పిడిచెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపం లో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్నారులు మహిళలు భక్తి పాటలు భజనలు కీర్తనలు ఆలపించారు అందరినీ చల్లంగా చూడాలని ఏకదంతుడు శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన వినాయక విగ్రహం అందరినీ […]

ఆధ్యాత్మికం

వినాయక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

148 Views  గజ్వేల్ లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మహా గణపతి విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం వేంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మండపంలో ఏర్పాటు చేసిన పెద్ద వినాయకుని పక్కన నెలకొల్పే చిన్న వినాయకుని విగ్రహాన్ని పల్లకిలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక మండపం వరకు డప్పు చప్పుళ్లతో తీసుకువచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]