ఆధ్యాత్మికం

వినాయక మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

217 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్
శివాజీ యూత్ అసోసియేషన్ బంగ్లా వెంకటాపూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం కుమ్మరి శంకర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మరి శంకర్ మాట్లాడుతూమరియు శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్న గ్రామ ప్రజలు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో మహిళలు చిన్నారులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *