సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం
బంగ్లా వెంకటాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరియు రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తిని చాటుకుంటున్న గ్రామ ప్రజలు అభినందనీయులని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ .వార్డ్ నెంబర్లు సభ్యులు మహిళలు చిన్నారులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు




