ఆధ్యాత్మికం ప్రాంతీయం

దుబాయిలో వినాయక నవరాత్రి వేడుకలు….

585 Views

దుబాయ్ లోని బార్ దుబాయ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి కొమురయ్యకు చెందిన కాంపౌండ్ లో వినాయక చవితి పూజలు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగంటి కొమురయ్య, అంజి,మధు, అనిల్, బాబు,ఎల్లయ్య, రాములు, పరశురాములు, తిరుపతి, శేఖర్, మహిపాల్, ప్రవీణ్,గంగాధర్,సురేష్,మోహన్, ,రఫీ, గణేష్,తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *