ఆధ్యాత్మికం

గెలుపు ఖాయం

87 Viewsనీలం మధు గెలుపు ఖాయం. సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కనకమైన శ్రీకాంత్ ముదిరాజ్. గజ్వేల్  మే 11 మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీతో గెలుపొందుతాడని సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓరగబెట్టిందిలేదన్నారు. […]

ఆధ్యాత్మికం

మంచిర్యాలలో హనుమాన్ జయంతి

91 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఐ బి చౌరస్తా నుంచి ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

234 Viewsశ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. సిర్పూర్: మండలం రుద్రారం గ్రామంలో ఈ రోజు శ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూర్ణాహుతిలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వామి వారిని వేడుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు

జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ కీ. విగ్రహ ప్రతిష్టాపన

171 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]

ఆధ్యాత్మికం

బంగ్లా వెంకటాపూర్ ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం

277 Views గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా బంగ్లా వేంకటాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు సీతారాములూరి కళ్యాణ మహోత్సవం గ్రామంలో జరగడం శుభపరిణామమని, అదే గ్రామంలో ఈ శ్రీరామనవమి రోజున అయోధ్య బాల రాముని నుదుటిపై సూర్యకిరణాలు పడటం దేశానికి సంతోషకరమన్నారు. కళ్యాణ అనంతరం గ్రామంలోని కనుల విందుగా డీజే పాటలతో కోలాటాలతో […]

ఆధ్యాత్మికం

గొల్లపల్లి లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

190 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 17) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించిన తంతును తిలకించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. Manne Ganesh Dubbaka constancy 9701820298

ఆధ్యాత్మికం

సీతరాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం – భద్రాచలం

134 Viewsనేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 4న రాముడి కల్యా ణాన్ని ప్రసారం చేయడంపై ఈసీ నిషేధం విధించింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఈసీ ఈ ఆంక్షలు విధించింది. అయితే ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. నాలుగు దశాబ్దాలుగా రాముల‌వారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈసీ నిర్ణయంపై […]

ఆధ్యాత్మికం

తిమ్మాపూర్ లో ఘనంగా ఎల్లమ్మ  బోనాలు..

142 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 14) తిమ్మాపూర్ మండల కేంద్రంలోని గౌడ, అంబేద్కర్ సంఘల ఆధ్వర్యంలో ఎల్లమ్మ బోనాలు అదివారం ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాదిగ కులస్తులు మహిళలు  ఇంటికో భోనం చేసి మహిళాలు నెత్తిపై భోజనంతో డప్పు చప్పుళ్లతో శివసత్తుల పూనకాలతో నుత్యాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు.పిల్లా పాపాలను పంటలను చల్లగా చూడు అని తల్లి అని ప్రత్యేక పూజలు చేశారు. తిమ్మాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరం వేసవికాలంలో నిర్వహించే ఈ […]

ఆధ్యాత్మికం

ఘనంగా మడలేశ్వర స్వామి వార్షికోత్సవం.

127 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగింది ఉదయం బోనాలు మంగళహారతులతో మcహిళలు ఊరేగింపుగా మడేల్లేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు శివశాస్త్రి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దొమ్మాటి నర్సయ్య రజక సంఘం అధ్యక్షులు దొమ్మాటి భూపతి ఉపాధ్యక్షులు రాజయ్య సభ్యులు పరశురాములు కిషన్ దేవయ్య రాజు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే ఇఫ్తార్ విందు..

155 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 07) మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎల్ఎండి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ.. సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి జీవితం పొందగలుగుతార న్నారు.అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీరంతా జీవితాన్ని సుఖశాంతులతో […]