శ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
సిర్పూర్: మండలం రుద్రారం గ్రామంలో ఈ రోజు శ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూర్ణాహుతిలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.
ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వామి వారిని వేడుకున్నారు.





