21 Views ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం. కళ్యాణం లో పాల్గొన్న డీఎస్పీ,సీఐ,ఎస్సై. లడ్డు వేలం పాటలో 70 వేలకు దక్కించుకున్న భక్తుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారామచంద్రస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది.ఉదయం స్వామి వారి ఎదుర్కొల్లతో ఆంజనేయస్వామి ఆలయం నుండి పెళ్లి మండపం పైకి స్వామివారిని తీసుకువచ్చారు. అర్చకులు వేణుగోపాల చారి,నవీన్ చారి, మనోహరాచార్యులు,కళ్యాణాన్ని నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి […]
ఆధ్యాత్మికం
కమనీయం రమణీయం శ్రీ రాములోరి కళ్యాణం
25 Views కమనీయం రమణీయం… రాములోరి కళ్యాణం శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదుర్కోళ్ళు నిర్వహించారు.మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాన్ని బుగ్గ కృష్ణమూర్తి,శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా జరిపించారు.స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పోసి వేదమంత్రోచ్ఛారణ […]
సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
73 Views సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్ -గొల్లపల్లి – బొప్పాపూర్ శివారు లోని మూడు గుళ్ళ వద్ద మొక్కులు చెల్లింపు గొల్లపల్లి-బొప్పాపూర్ శివారులోని మూడు గుళ్ళ వద్ద జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఇరు గ్రామాల ప్రజలు, హనుమాన్ మాలదారులు,భక్తుల మధ్య సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.కళ్యాణ వేడుక అనంతరం కేటీఆర్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం […]
సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
42 Views సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వేకువ జామున స్వామివారి ఆలయానికి సతీ సమేతంగా చేరుకున్న సంగీతం శ్రీనివాస్ ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ […]
వేణుగోపాల స్వామిని దర్శించుకున్న డీఎస్పీ నాగేంద్రచారి
30 Views గొల్లపల్లి లో వేణుగోపాల స్వామి కళ్యాణ వేడుకలో పాల్గొని,స్వామి వారిని దర్శించుకున్న డీఎస్పీ నాగేంద్రచారి. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలను తిలకించుటకు రాజన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి ఆలయానికి విచ్చేశారు.స్వామి వారి దర్శనం అనంతరం అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.పుర ప్రముఖులు, సన్నిహితులు,సర్పంచ్,కార్యక్రమ నిర్వాహకులు డీఎస్పీనీ శాలువాతో ఘనంగా సత్కరించారు. పందిర్ల రవికాంత్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర క్రైమ్ ఇంచార్జ్ […]
సిద్ధోగం వేడుకల్లో పాల్గొన్న బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య
9 Views ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న సిద్దోగం వేడుకలకు టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య మంగళవారం హాజరయ్యారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం వారు మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ కృప వలన ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.వారితోపాటు మండల అధ్యక్షులు వరుస కృష్ణ హరి ఉన్నారు.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు చిరుగు గోవర్ధన్ గౌడ్ తో పాటు బొప్పాపూర్ […]
మహా మృత్యుంజయ హోమము….
27 Viewsమహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా మృత్యుంజయ హోమము ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి లోని శ్రీ గీత మందిరము శ్రీ పాంచజన్య ధార్మిక పీఠం భక్తసమూహందిరం వారి ఆధ్వర్యములో శ్రీ శ్రీ బ్రహ్మశ్రీ రాచర్ల రఘురామ శర్మ గారు శుద్ధ వైదిక విధానములతో, పరమేశ్వర అనుగ్రహం కోసం నిర్వహించబడుచున్న మహా మృత్యుంజయ హోమం త్ర్యంబకం యజామహే మంత్ర జప జహితంగా అతి శక్తివంతముగా నిర్వహించినట్టు పంతులు రఘురామ శర్మ తెలియజే శారు మహా హోమం. ఘనంగా నిర్వహించారు […]
గుండారపు కృష్ణారెడ్డి జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..
125 Viewsరిపోర్టర్ పందిర్ల రవికాంత్ గౌడ్ రెడ్డి సంఘం సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు,సింగిల్ విండో మాజీ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా,హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు గావించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.తదుపరి కృష్ణారెడ్డి శ్రేయోభిలాషులు, మిత్రులు,పుర ప్రముఖులు గుండారపు కృష్ణారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ పూజా కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట ఉపసర్పంచ్ బందారపు బాల్ రెడ్డి,బీఆర్‌ఎస్ నాయకుడు దూస శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల […]
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు..
67 Views ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ […]
ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు
23 Viewsఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు -సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ […]










