ఆధ్యాత్మికం

గొల్లపల్లిలో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు

20 Views

రాచర్ల గొల్లపల్లి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు

TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్యులంతా కలసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు గావించారు. ప్రభుత్వం వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో చేపూరి రాజేశం గుప్తా, కమిటీ సభ్యులు,ఆర్యవైశ్య సభ్యులు మహిళలు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *