ఆధ్యాత్మికం

ఆలయ నిర్మాణ అభివృద్ధికై విరాళం అందజేత…

220 Viewsకోనరావుపేట ఏప్రిల్ 18(tslocal vibe):రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికై గోవిందారం గ్రామానికి చెందిన మాధవి శర్మ కుమార్తెలు పూర్ణిమ,లక్ష్మి,సుష్మా ,శ్వేత లు వారి నాన్న కీర్తిశేషులు వెల్మ కన్న లక్ష్మణ శర్మ జ్ఞాపకార్థం విరాళంగా 22116 రూపాయలు,25 గ్రాముల వెండిని గ్రామ మాజీ సర్పంచ్ మంతెన సంతోష్ కు శుక్రవారం అందజేశారు.ఆలయ అభివృద్ధికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు మంతెన సంతోష్ ధన్యవాదాలు […]

ఆధ్యాత్మికం

నిమ్మపల్లి లో ఘనంగా బీరప్ప ఉత్సవాలు….

284 Views హాజరై ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్.. కోనరావుపేట ఏప్రిల్ 16 (tslocal vibe): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో బీరప్ప ఆలయాన్ని నూతనంగా నిర్మించారు. కురుమ సంఘం నాయకులు ఇట్టి ఆలయంలో గత వారం రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ బుధవారం బీరప్ప కామరాతిలను దర్శించుకుని ప్రత్యేక […]

ఆధ్యాత్మికం

ఘనంగా బీరప్ప కామరాతిల కళ్యాణ మహోత్సవం…

251 Views  పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య… (కోనరావుపేట ఏప్రిల్ 16): రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన బీరప్ప కామరాతిల ఆలయ ప్రతిష్టాపనలో భాగంగా గతవారం రోజులుగా ఉత్సవాలను కురుమ సంఘం నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఇట్టి ఉత్సవాలలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య బుధవారం ఆలయాన్ని దర్శించుకుని పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెస్ వైస్ […]

ఆధ్యాత్మికం

నేత్ర పర్వంగా రాములోరి కళ్యాణం…

273 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 6 (24/7న్యూస్ ప్రతినిధి): జగదానందకారకుడు. జగదాభిరాముడు.. జానకి రాముడు.. సర్వాంగ సుందరంగా ముస్తాబై కల్యాణ వేదికపై చిద్విలాసం చేశారు. మండలంలోని బంధనకల్ గ్రామంలో సనాతన భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి సీతారాముల వారి కోదండ రామయ్య రమణీయంగా అలంకృతుడై పెళ్లి వేదికన చేరుకున్నారు. జనక మహారాజు పుత్రిక లక్ష్మీ స్వరూపిని సద్గుణ సమ్మోహన స్వరూపం లోకాపావని ధర్మదేవత సీతమ్మ నవవదుగా కళ్యాణ శోభతో కదలి వచ్చారు. జగదానందకారుడు రామయ్యను, జానకమ్మకు ముందుగానే రెడ్డి […]

Breaking News ఆధ్యాత్మికం

టీటీడీ సహకారంతోనే వేణుగోపాల స్వామి ఆలయ పునర్నిర్మాణం.

234 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

కమిటీ ఆధ్వర్యంలో కామదహనం చేస్తున్న కమిటీ ప్రధాన కార్యదర్శి సద్దిమధు…

112 Viewsముస్తాబాద్, మార్చి 13 (24/7 న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయం ఆవరణలో ఆధ్యాత్మిక భాగంగా శివ కేశవ కమిటీ ఆధ్వర్యంలో కామ దహనం నిర్వహించారు. ఈ సందర్భంగా శివకేశవ ఆలయ ప్రధాన కార్యదర్శి సద్దిమధు మాట్లాడుతూ  ప్రతి సంవత్సరం పౌర్ణమి రోజు జరుపుకోవడం విశేషం.. హోలీ అనేది సత్య యుగంనుండి మొదలైందని మన పూర్వీకులద్వార వస్తుందని పెద్దలు తెలిపిన విషయమే అన్నారు. కామ దహనం స్థానిక శివకేశ ఆలయంవద్ద ఆలయ కమిటీ, […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..

453 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

మహాశివరాత్రి క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన కిరణ్ నాయక్…

147 Viewsకొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

ఎల్లారెడ్డిపేటలో పోచమ్మ కు చలి బోనాలు…

195 Viewsపోచమ్మ కు చలి బోనాలు…….. చలిబోనం నైవేద్యం, కల్లు సాక సమర్పణ – పాడి పంటలతో, ఆయురారోగ్యాలతో చల్లగా చూడమ్మా అని మొక్కు ఎల్లారెడ్డి పేట గ్రామంలో, ప్రతి ఏటా గ్రామ దేవత శ్రీ పోచమ్మవారికి సమర్పించే చలి బోనాలు వేడుక ఘనంగా ప్రారంభమైంది. మహిళలు ముందు రోజు తల స్నానం ఆచరించి, బోనం వండి, మరుసటి రోజు ఆ చలిబోనం శ్రీ పోచమ్మవారికి సమర్పించటం ఆనవాయితిగా వస్తుంది. ఈ క్రమంలో, ఆదివారం అధిక సంఖ్యలో […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

మారు పూజలందుకుంటున్న మడలేశ్వర స్వామి…

81 Viewsముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆలయంలో ఆస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా ఏర్పాట్లు చేసి సన్నాయి వాయిద్యాలతో నూతన వస్త్రాలు గ్రామంలో ఊరేగింపులో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. రజకులు కుటుంబ సమేతంగా మహిళలు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ మాకుల దైవమైన స్వామిని ఆరాధిస్తే మా కుటుంబాలు బాగుండి పట్టిందల్లా బంగారం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మా […]