ఆధ్యాత్మికం

నిత్యవసర సరుకుల పంపిణీ..

101 Views(మానకొండూర్ జూన్ 15) మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండల కేంద్రంలో పలు గ్రామాలకు చెందిన పేదలకు గామా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్, ఈసి చైర్మన్ సరోజన ఆదేశాల మేరకు మండల కో ఆర్డినేటర్ పాముల మరియా ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలకు మూడు నెలల పాటు సరుకులను అందజేస్తామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ అవకాశాన్ని పేదలు ఉపయోగించుకోవాలని కోరారు… […]

ఆధ్యాత్మికం

చిరుతల రామాయణం నాటక ప్రదర్శనకు అపూర్వ స్పందన..

190 Views ఆసక్తిగా తిలకించిన గ్రామ ప్రజలు.. (తిమ్మాపూర్ మే 20) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో చిరుతల రామాయణం నాటకం మూడు రోజులగా కొనసాగుతుంది. తొలి రెండు రోజులు దశరథుడు, కౌసల్య, కైక, సుమిత్ర, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రజ్ఞుడు, విశ్వామిత్రుడు,రావణాసురుడు తాటకి,శుభాభుడు, మారీసుడు, రాక్షసులు,ఆంజనేయుడు, సుగ్రీవుడు,వాలి,అంగదుడు, పాత్రలు ఆకట్టుకున్నాయి. మూడవరోజు సోమవారం ఆంజనేయుడు లంకకు వెళ్లి సీతమ్మ జాడ తెలుసుకొని వచ్చి రాముడికి వివరిస్తాడు. అనంతరం రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు వారధి […]

ఆధ్యాత్మికం

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు…

85 Views(మానకొండూర్ మే 15) మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు… ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హాజరై మాట్లాడుతూ.. ఈ రోజు మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ మండల నాయకులు, కార్యకర్తలు ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారని అన్నారు.. రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గన్ని అభివృద్ధి పథంలో నడిపించాడని కొనియాడారు.. ఆయన ఎక్కడ వున్న నిండు […]

Breaking News ఆధ్యాత్మికం

మొలంగూరులో మొరాయించిన ఈవీఎం..

118 Views(కరీంనగర్ మే 13) కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూరు గ్రామంలో పోలింగ్ స్టేషన్ 116 లో సాంకేతిక లోపం కారణంగా ఈవీఎం దాదాపు 30 నిమిషాల నుండి పనిచేయటం లేదు. అప్రమత్తమైన అధికారులు వెంటనే మరొక ఈవీఎం ను ఏర్పాటు చేస్తున్నారు. ఈవీఎం మోరాయించడం తో జనాలు బారులు తీరి నిలుచునే పరిస్థితి లేక వరండాలో కూర్చొని ఉండిపోయారు. కొమ్మెర రాజు తిమ్మాపూర్

ఆధ్యాత్మికం

గెలుపు ఖాయం

53 Viewsనీలం మధు గెలుపు ఖాయం. సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి కనకమైన శ్రీకాంత్ ముదిరాజ్. గజ్వేల్  మే 11 మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధు భారీ మెజార్టీతో గెలుపొందుతాడని సిద్దిపేట జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. ఈ సందర్భంగా  మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు చేస్తుంటే ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం సామాన్య ప్రజలకు ఓరగబెట్టిందిలేదన్నారు. […]

ఆధ్యాత్మికం

మంచిర్యాలలో హనుమాన్ జయంతి

60 Viewsమంచిర్యాల నియోజకవర్గం.. హనుమాన్ జయంతి సందర్భంగా మంచిర్యాల పట్టణంలో ఐ బి చౌరస్తా నుంచి ప్రారంభమైన విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ విజయ యాత్రలో పాల్గొన్న మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

ఆధ్యాత్మికం

అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం

154 Viewsశ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్న శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. సిర్పూర్: మండలం రుద్రారం గ్రామంలో ఈ రోజు శ్రీ హరిహర నందన అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని పూర్ణాహుతిలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో బాగుండాలని స్వామి వారిని వేడుకున్నారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు

జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ కీ. విగ్రహ ప్రతిష్టాపన

120 Viewsజగదాంబ దేవి సంత్ సేవాళాల్ విగ్రహ ప్రతిష్టాపన ప్రతిష్ట ఎల్లారెడ్డి మండలం దేవుని గుట్ట తండా లో నూతన శ్రీ జగదాంబ దేవి,సంత్ శ్రీ సేవల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఎల్లారెడ్డిపేట జడ్పీటీసీ చీటీ లక్ష్మణరావు ఆదివారం కార్యక్రమం సెస్ కృష్ణాహరి, ఫ్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, కొండ రమేష్, మాజీ సర్పంచ్ మంజుల రాజు నాయక్, పెంటయ్య ,గ్రామ శాఖ అధ్యక్షుడు కళ్యాణ శాఖ నాయక్, తండా నాయకులు నాజిం, ప్రకాష్, […]

ఆధ్యాత్మికం

బంగ్లా వెంకటాపూర్ ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం

233 Views గజ్వేల్ నియోజకవర్గం సిద్దిపేట జిల్లా బంగ్లా వేంకటాపూర్ గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం హనుమాన్ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ లోక కళ్యాణం కొరకు సీతారాములూరి కళ్యాణ మహోత్సవం గ్రామంలో జరగడం శుభపరిణామమని, అదే గ్రామంలో ఈ శ్రీరామనవమి రోజున అయోధ్య బాల రాముని నుదుటిపై సూర్యకిరణాలు పడటం దేశానికి సంతోషకరమన్నారు. కళ్యాణ అనంతరం గ్రామంలోని కనుల విందుగా డీజే పాటలతో కోలాటాలతో […]

ఆధ్యాత్మికం

గొల్లపల్లి లో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

144 Views(తిమ్మాపూర్ ఏప్రిల్ 17) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో సీతారాముల కళ్యాణం బుధవారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించిన తంతును తిలకించేందుకు భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.. కొమ్మెర రాజు తిమ్మాపూర్