ఆధ్యాత్మికం

నిరుపేద కుటుంబానికి చేయూత…

84 Views

-50 కిలోల బియ్యం అందజేసిన పోలురామ్

(తిమ్మాపూర్ జూలై 26)

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన చిలువేరి కమలవ్వ ఇటివల అనారోగ్యంతో మరణించగా,కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రామ్ శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు..

అనంతరం తన వంతు సాహాయంగా 50 కిలోల బియ్యన్ని బాధిత కుటుంబానికి అందజేశారు…

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..

No Slide Found In Slider.

Poll not found