ఆధ్యాత్మికం

ఘనంగా డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలు..

141 Views

(మానకొండూర్ జూలై 20)

మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సతీమణి డాక్టర్ కవ్వంపల్లి అనురాధ జన్మదిన వేడుకలను శనివారం తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేక్ కటింగ్ చేసి ఘనంగా నిర్వహించారు.అనంతరం తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో మొక్కలు నాటి, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో, వికలాంగుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేశారు..

ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి ఎల్కపెల్లి సంపత్, జిల్లా కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తిమ్మాపూర్ మండలం ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి రాజు , ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రెడ్డిగాని రాజు, వివిధ గ్రామల కాంగ్రెస్ పార్టి అధ్యక్షులు పొన్నాల చిరంజీవి, ఉప్పులేటి సతీష్, కనకం కుమార్, మాకారపు సమ్మయ్య , అలువాలాకుమార్, తిమ్మాపూర్ మండల నాయకులు వరాల అనిల్, దుర్గాప్రసాద్, అనిల్ శంకర్, నాగరాజు, అలవాల అనిల్, కుమారస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్