ఆధ్యాత్మికం

భరత్ నగర్ వినాయక మండపం వద్ద అన్నదానం

69 Viewsభరత్ నగర్ వినాయక మండపం వద్ద అన్నదానం గజ్వేల్ 22 సెప్టెంబర్ గజ్వేల్ భరత్ నగర్ లో సిరి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ భరత్ నగర్ లో కౌన్సిలర్ శిరీష రాజు […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

దుబాయిలో వినాయక నవరాత్రి వేడుకలు….

580 Viewsదుబాయ్ లోని బార్ దుబాయ్ లో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామానికి చెందిన చేగంటి కొమురయ్యకు చెందిన కాంపౌండ్ లో వినాయక చవితి పూజలు నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమాలు తొమ్మిది రోజులు కొనసాగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో చేగంటి కొమురయ్య, అంజి,మధు, అనిల్, బాబు,ఎల్లయ్య, రాములు, పరశురాములు, తిరుపతి, శేఖర్, మహిపాల్, ప్రవీణ్,గంగాధర్,సురేష్,మోహన్, ,రఫీ, గణేష్,తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

మేడారం జాతర పై సమీక్ష సమావేశం 

199 Viewsతల్లుల సన్నిధిలో మంత్రులు తెలంగాణ క్రాంతి,తాడ్వాయి, సెప్టెంబర్ 21   మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర గిరిజన మహిళ శీశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శంకుస్థాపనలు చేశారు. గురువారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్, జెడ్పి చైర్మన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ సతీష్ రెడ్డి, జిల్లా […]

ఆధ్యాత్మికం

ఘనంగా రెండవ రోజు వాసవి నగర్ గణపతి పూజలు 

211 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసవి నగర్ పిడిచెడ్ రోడ్ లో ఏర్పాటు చేసిన గణపతి మండపం లో నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు మంగళవారం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు చిన్నారులు మహిళలు భక్తి పాటలు భజనలు కీర్తనలు ఆలపించారు అందరినీ చల్లంగా చూడాలని ఏకదంతుడు శివపార్వతుల ముద్దుల తనయుడు వినాయకునికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో కొలువుదీరిన వినాయక విగ్రహం అందరినీ […]

ఆధ్యాత్మికం

వినాయక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

138 Views  గజ్వేల్ లోని వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన మహా గణపతి విగ్రహం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సోమవారం వేంకటేశ్వర స్వామి దేవాలయం ముందు మండపంలో ఏర్పాటు చేసిన పెద్ద వినాయకుని పక్కన నెలకొల్పే చిన్న వినాయకుని విగ్రహాన్ని పల్లకిలో అత్యంత భక్తి శ్రద్ధలతో వినాయక మండపం వరకు డప్పు చప్పుళ్లతో తీసుకువచ్చారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మొదటిరోజు పూజల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ […]

ఆధ్యాత్మికం

ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

171 Views      సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో ఆదివారం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ యువజన విభాగం అధ్యక్షుడు ఎన్ సీ సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం పూజారి శేషం శ్రీనివాసచారి, ఆలయ అధ్యక్షులు బుక్క రమేష్ గుప్త మాట్లాడుతూ మట్టి విగ్రహాలు పూజించడం శ్రేష్టమని పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇంటర్ నేషనల్ […]

ఆధ్యాత్మికం

మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

143 Viewsగజ్వేల్  ప్రజ్ఞపూర్ మున్సిపల్ 13 వ వార్డ్ వాసవి నగర్ లో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సౌజన్యంతో సహాయ యూత్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ సహనాజ్ సమీర్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ సేవలు అభినందనీయమని సమాజ సేవలో లైన్స్ క్లబ్ సేవలు పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పర్యావరణ పరిరక్షణలో భాగంగా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో […]

ఆధ్యాత్మికం

అమావాస్య సందర్భంగా కేతకి సంగమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ వంగపల్లి

230 Views  ఉమ్మడి మెదక్ జిల్లా జహీరాబాద్ సమీప ప్రాంతం కర్ణాటక సరిహద్దుల ఉన్న మహిమాన్వితమైన జరా సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాచారం కైలాసపురం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశ్రమ నిర్వాహకులు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి. కైలాసపురం భక్త బృందం సభ్యులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం డాక్టర్ వంగపల్లి మాట్లాడుతూ కృతయుగంలో కుపేంద్ర అనే ఒక రాజు చర్మవ్యాధితో బాధపడుతున్న సమయంలో […]

ఆధ్యాత్మికం

విశ్వకర్మ ఉత్సవాలకు తరలిరండి…

194 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 14) కరీంనగర్ పట్టణం లో కమాన్ చౌరస్తా లోని వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 15 నుండి 17 వరకు జరిగే విశ్వకర్మ బ్రహ్మోత్సవాలలో ప్రతీ ఒక్కరూ హాజరుకావాలని రామక్రిష్ణకాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కోరారు. గురువారం అమావాస్య సందర్బంగా తిమ్మాపూర్ మండలం రామక్రిష్ణకాలనీ గ్రామంలో జరిగిన సమావేశంలో కరపత్రాలను పంపిణి చేసారు. ఈ సందర్బంగా మండలంలోని విశ్వబ్రాహ్మణ కులస్తులు కుటుంబాలతో 3 రోజులు జరిగే పూజల్లో పాల్గొనాలని కోరారు.కులాబాందవులే కాకుండా సర్వ మానవాలి […]

ఆధ్యాత్మికం

229 Views ములుగు జిల్లా,మంగపేట మండలం, సెప్టెంబర్ 10 మంగపేట మండలం వాగొ డ్డుగూడెం పంచాయతీ పరిధిలోగల లక్ష్మీ నరసాపురం గ్రామంలో వెలసిన శ్రీ నాగు లమ్మ అమ్మవారికి ఆదివాసి పూజారులు సామ కొత్తల పండుగను ఘనంగా నిర్వ హించారు.ఈ కార్యక్ర మాన్ని ప్రతి ఏటా పుబ్బా కార్తె లో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ నాగులమ్మ అమ్మ వారికి ఆదివాసీ పూజారులు వడ్డేలు గోదావరి జలాలతో అమ్మవారికి సంబంధించిన గజ్జెలను మువ్వలను జెండా […]