ఆధ్యాత్మికం

మహా అన్న దానంలో పాల్గొన్న చైర్మన్

415 Views తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 26 మంగపేట మండలం రమణ క్కపేట గ్రామంలోని బస్ స్టాండ్ దగ్గరలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం మహా అన్న దానం కార్యక్రమం నిర్వహిం చారు.ఈ మహా అన్న దానం కార్యక్రమంకు మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్ హాజరై వినాయకుని ప్రత్యేక పూజలు చేసి మహా అన్న దానం కార్యక్రమంలో పాల్గొ న్నారు.అనంతరం సోసైటీ చైర్మన్ కు సన్మానం చేశారు.ఈ […]

ఆధ్యాత్మికం

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు….

186 Views(మానకొండూర్ సెప్టెంబర్ 26) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలితరం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను మానకొండూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కెర సతీష్ కుమార్ మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువకు చాటి చెప్పి ప్రపంచ మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ తొలితరం తెలంగాణ సాయుధ […]

ఆధ్యాత్మికం

బంగ్లా వెంకట పూర్ లో ఈ రోజు రజకుల ఆధ్వర్యంలో గనపపతి ఆశీర్వాదం తో అన్న దానం

142 Viewsబంగ్లా వేంకట పూర్ లో గణపతి దేవుడి వద్దన అన్న దాన కార్య క్రమం నిర్వహించడం.జరిగినది ఆ గణేషుడి ఆశీర్వాదం గ్రామ ప్రజల అందరికీ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ అధి కారి అయిన సర్పంచ్ బాపు రెడ్డి తో ఈ అన్న దాన కార్య క్రమం నిర్వహించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

ఘనంగా అన్నదాన కార్యక్రమం…

457 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 26) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో పింగిలి వెంకవ్వ-రాజిరెడ్డి,పింగిలి వరలక్ష్మి-కృష్ణారెడ్డి సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో గొల్లపల్లి ప్రజలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పింగిలి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Manne Ganesh Dubbaka […]

ఆధ్యాత్మికం

ఘనంగా కుంకుమ పూజ

266 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 25) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో సోమవారం రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ జరుపుకున్నారు. వేద పండితులు విజయ్ శర్మ సాంప్రదాయ బద్దంగా శాస్త్రృత్తంగా నిర్వహించారు. కుంకుమ పూజ ప్రాశస్త్యాన్ని మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమం లో రెడ్డి సంఘం నాయకులు,గణేష్ యూత్ సభ్యులు, మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని […]

ఆధ్యాత్మికం ప్రాంతీయం

బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

288 Viewsసిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామంలో బజరంగ్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి, బేగంపేట ఎస్సై అరుణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రజలు సహకరించాలని ఆయన సూచించారు. ఏర్పాటు చేసిన […]

ఆధ్యాత్మికం

కో కన్వీనర్ గా శాతరాజు యాదగిరి నియామకం..

204 Views(మానకొండూర్ సెప్టెంబర్ 24) తెలంగాణ వీర వనిత, వీరనారి చిట్యాల ఐలమ్మ 128వ జయంతి వేడుకల ఆహ్వాన కమిటీ కో కన్వీనర్ గా మానకొండూరు మండలం కొండపలకల గ్రామానికి చెందిన శాతరాజు యాదగిరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. చిట్యాల ఐలమ్మ దొరల ఘడీల పాలనకు ఎదురొడ్డి పోరాడిన వీర వనిత అని ఆమె సేవలను కొనియాడారు. భూమికోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, […]

ఆధ్యాత్మికం

బంగ్లా వెంకటాపూర్ వినాయక మండపం వద్ద రజక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

174 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామం బంగ్లా వెంకటాపూర్ రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ పాశం బాపు రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరియు రజక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తూ ప్రతిరోజు […]

ఆధ్యాత్మికం

కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు అన్నదానం

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో కుంకుమ పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక వేద బ్రాహ్మణుడు దయానంద్ శర్మ ఆధ్వర్యంలో వినాయకుడి ముందు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా వినాయక చవితి పురస్కరించుకొని ఏడవ వార్షికోత్సవ సందర్భంగా మహిళల చే కుంకుమ పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని […]

ఆధ్యాత్మికం

వినాయక మండపం వద్ద శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం

211 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బంగ్లా వెంకటాపూర్ శివాజీ యూత్ అసోసియేషన్ బంగ్లా వెంకటాపూర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం వద్ద శుక్రవారం నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలు కుంకుమార్చన నిర్వహించారు, అనంతరం కుమ్మరి శంకర్ దంపతుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కుమ్మరి శంకర్ మాట్లాడుతూమరియు శివాజీ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం అద్భుతంగా ఉందని నవరాత్రి ఉత్సవాలు […]