ఆధ్యాత్మికం

ముక్కోటి ఏకాదశి.

211 Viewsవర్గల్ మండల్ నాచారం డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్టు వారి ఆధ్వర్యంలో అభిషేకించబడిన స్వామివారి అక్షింతలు ఈరోజు నాచారం గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి నాచారం గ్రామంలోకి తీసుకువచ్చి వీధుల గుండా ఊరేగింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భజన మండలి సభ్యులు, గ్రామస్తులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

రామాలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు.   

205 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ముక్కోటి ఏకాదశి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు వేణుగోపాల చారి భక్తులకు పాశ్రమం తోపాటు దైవ జ్ఞాన సంబంధ విషయాలను తెలిపారు మహిళలు మంగళహారతులతో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. ఎల్లారెడ్డిపేట వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..

338 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ […]

ఆధ్యాత్మికం రాజకీయం

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి నివాళులు

237 Viewsసిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిచారు ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు గారు వారు రాజకీయ ఎత్తుగడల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశానికి కూడా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రం కరీంనగర్ వాసిగా ఉండటం మనం చేసుకున్న ఎంతో […]

Breaking News ఆధ్యాత్మికం

వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు… ఆలయ కమిటీ

237 Viewsశ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు శనివారం ఉదయం 6:00 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 17 వ తేదీ ఆదివారం నుండి జనవరి 14 వ తేదీ ఆదివారం వరకు ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమీటీ అద్యక్షులు గడ్డం జితేందర్ , […]

ఆధ్యాత్మికం

భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు

414 Views–రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు నర్సింగారావు. (తిమ్మాపూర్ డిసెంబర్ 19) అయోధ్య లోని శ్రీరామ మందిరం నుండి వచ్చినటువంటి అక్షింతలు గ్రామాల్లోని భక్తులందరికీ చేరేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తిమ్మాపూర్ ఖండ సభ్యులు దరిపెల్లి నర్సింగారావ్ పేర్కొన్నారు. అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను కరినగర్ నుండి స్వయం సేవక్ సభ్యుల ద్వారా ఆవుల కుమార్ నేత్రుత్వం లో మంగళవారం తిమ్మాపూర్ మండలం లోని నుస్తులాపూర్ గ్రామానికి తీసుకువచ్చారు.ఊరి బయట ఉన్న […]

Breaking News ఆధ్యాత్మికం కథనాలు ప్రకటనలు ప్రాంతీయం

గృహప్రవేశం శుభకార్యానికి చిహ్నం…. జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు

971 Viewsగృహ ప్రవేశాలకు హాజరైన ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు ఎల్లారెడ్డిపేట డిసెంబర్ 17 : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఆదివారం జరిగిన వివిధ శుభకార్యాల్లో ఎల్లారెడ్డిపేట మండల జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు పాల్గొన్నారు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ 77 వ బూత్ కమిటీ సభ్యులు మద్దుల తిరుపతి రెడ్డి నిర్వహించిన నూతన గృహప్రవేశానికి అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎల్లారెడ్డిపేట పట్టణ గౌడ సంఘం […]

ఆధ్యాత్మికం

వర్గల్ మండల్ శంబులింగేశ్వర ఆలయంలో…

257 Viewsవర్గల్ మండల్ డిసెంబర్ 11 :వర్గల్ అన్నపూర్ణ సమేత స్వయంభు శంబులింగేశ్వర ఆలయంలో కల్యాణోత్సవం, అగ్నిగుండ ప్రవేశం, పల్లకి సేవ తదితర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

వెంకటేశ్వర ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు

238 Viewsదౌల్తాబాద్: కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా మండల కేంద్రమైన దౌల్తాబాద్‌లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ఈనెల 11న సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్షుడు ఆది శివరాములు తెలిపారు. ఉదయం పది గంటలకు సత్యనారాయణ వ్రతాలు ప్రారంభమవుతాయని, ఈ వ్రతాల్లో పాల్గొనేందుకు దౌల్తాబాద్, చుట్టుపక్కల గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. సత్యనారాయణ వ్రతం అనంతరం అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

ఘనంగా మాస కల్యాణోత్సవం

185 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతి నెల రెండవ శనివారం నిర్వహించే మాస కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోశ్చరణాల మధ్య స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపారు. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించడంతోపాటు పల్లకి సేవ, అలంకరణ తదితర కార్యక్రమాలను ఆలయ పూజారి వెంకటేశం నిర్వహించారు. కళ్యాణోత్సవంలో మాశెట్టి నవ్య- నరేష్ దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం […]