వర్గల్ మండల్ నాచారం డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్టు వారి ఆధ్వర్యంలో అభిషేకించబడిన స్వామివారి అక్షింతలు ఈరోజు నాచారం గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి నాచారం గ్రామంలోకి తీసుకువచ్చి వీధుల గుండా ఊరేగింపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అయ్యప్ప భజన మండలి సభ్యులు, గ్రామస్తులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు