ఆధ్యాత్మికం

అర్చకులకు శిక్షణా తరగతులు.

129 Viewsవర్గల్ మండల్, నాచారం అక్టోబర్ 1 : నాచారం గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ధూపదీప నైవేద్యాలు అర్పించడంలో అర్చకులకు శిక్షణ తరగతులు దేవాలయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, దేవాలయ ఈవో అన్నపూర్ణాదేవి, దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, వీరశైవ ఆగమ పండితులు ఓదెల, దేవాలయ ప్రధాన అర్చకులు భద్రయ్య, శివాచార్యులు, జరా సంఘం, శివప్రసాద్, బడంపేట్ జగదీశ్వర్, చిన్న వీరయ్య హాజరై వివిధ […]

ఆధ్యాత్మికం

గౌడసంఘం అధ్యక్షులు గా స్వామి గౌడ్ నియామకం…

261 Views(మానకొండూర్ సెప్టెంబర్ 30) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం ఎన్నికలు శనివారం రేణుక ఎల్లమ్మ ఆలయం లో నిర్వహించారు. గౌడ కులస్తులు అందరు కలిసి నూతన అధ్యక్షునిగా ఏకగ్రీవంగా బొంగాని స్వామి గౌడ్ ను, ఉపాధ్యక్షులుగా అమరాగోని రామస్వామి ని, కోశాధికారి గా బత్తిని విరస్వామి ని ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు స్వామి గౌడ్ మాట్లాడుతూ.. నాపై నమ్మకం తో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అభినందనలు తేలుపుతూ […]

ఆధ్యాత్మికం

గంగమ్మ ఒడిలోకి చేరిన గణపయ్య

217 Views చెరువులో నిమజ్జనం చేస్తున్న రసమయి బాలకిషన్ ( మానకొండూర్ సెప్టెంబర్ 27 ) తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణపయ్య బుధవారం గంగమ్మ ఒడిలోకి చేరాడు. లంబోదరుడుని వెళ్ళిరా గణపయ్య.. మళ్ళీరావయ్యా.. అంటూ భక్తులు ఘనంగా వీడుకోలు పలికి నిమజ్జనం చేశారు. చివరి రోజు వినాయక మండపాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పలుచోట్ల వినాయకుడి లడ్డూ వేలంలో భక్తులు పోటిపడి దక్కించుకున్నారు. మండల పరిధిలోని గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నుండే […]

ఆధ్యాత్మికం

కనుల పండుగగా గణేష్ నవరాత్రుల శోభాయాత్ర

398 Views రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెప్టెంబర్ 27: రాచర్ల గొల్లపల్లి రాచర్ల బొప్పాపూర్ లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కనుల పండుగగా గణపతి నవరాత్రి ఉత్సవ శోభాయాత్ర విద్యుత్ దీపాల వెలుగులో ప్రత్యేకంగా తెప్పించిన రథంలో గణపతిని ఊరేగింపుగా గ్రామ వీధులలో ఊరేగించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు వైశ్య సంఘ సభ్యులు అధిక సంఖ్యలో మహిళలు ప్రత్యేక వేషధారణలతో  పాల్గొని గణపతి నవరాత్రుల శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు Telugu News […]

ఆధ్యాత్మికం

గణపతి మండపం వద్ద అన్నదాన కార్యక్రమం

204 Views(మానకొండూర్ సెప్టెంబర్ 26) మానకొండూర్ మండలం కేంద్రంలోని వినాయక మండపం వద్ద సర్పంచ్ రోడ్డ పృథ్వీరాజ్ ఏర్పాటు చేసిన వినాయక మండపం లో మంగళ వారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు హాజరై గణపతి పూజలో పాల్గొని పృధ్వీ రాజ్ కుటుంబ సభ్యులతో కలసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.. వీరితోపాటు జడ్పిటిసి తాళ్లపల్లి శేఖర్ గౌడ్, ముంజంపల్లి గ్రామ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, ఉప […]

ఆధ్యాత్మికం

మహా అన్న దానంలో పాల్గొన్న చైర్మన్

426 Views తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 26 మంగపేట మండలం రమణ క్కపేట గ్రామంలోని బస్ స్టాండ్ దగ్గరలో వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద మంగళవారం మహా అన్న దానం కార్యక్రమం నిర్వహిం చారు.ఈ మహా అన్న దానం కార్యక్రమంకు మంగపేట సొసైటీ చైర్మన్ తోట రమేష్ హాజరై వినాయకుని ప్రత్యేక పూజలు చేసి మహా అన్న దానం కార్యక్రమంలో పాల్గొ న్నారు.అనంతరం సోసైటీ చైర్మన్ కు సన్మానం చేశారు.ఈ […]

ఆధ్యాత్మికం

ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు….

190 Views(మానకొండూర్ సెప్టెంబర్ 26) తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొలితరం తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలను మానకొండూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మానకొండూరు మండల అధ్యక్షులు ముక్కెర సతీష్ కుమార్ మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువకు చాటి చెప్పి ప్రపంచ మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన వీరవనిత చాకలి ఐలమ్మ తొలితరం తెలంగాణ సాయుధ […]

ఆధ్యాత్మికం

బంగ్లా వెంకట పూర్ లో ఈ రోజు రజకుల ఆధ్వర్యంలో గనపపతి ఆశీర్వాదం తో అన్న దానం

147 Viewsబంగ్లా వేంకట పూర్ లో గణపతి దేవుడి వద్దన అన్న దాన కార్య క్రమం నిర్వహించడం.జరిగినది ఆ గణేషుడి ఆశీర్వాదం గ్రామ ప్రజల అందరికీ వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ అధి కారి అయిన సర్పంచ్ బాపు రెడ్డి తో ఈ అన్న దాన కార్య క్రమం నిర్వహించడం జరిగినది. Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

ఘనంగా అన్నదాన కార్యక్రమం…

459 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 26) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శ్రీ అభయాంజనేయ సహిత శ్రీ జటేశ్వర కాశీ విశ్వేశ్వర ఆలయం వద్ద రాయల్ యూత్ ఆధ్వర్యంలో పింగిలి వెంకవ్వ-రాజిరెడ్డి,పింగిలి వరలక్ష్మి-కృష్ణారెడ్డి సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమం లో గొల్లపల్లి ప్రజలు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పింగిలి రాజిరెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Manne Ganesh Dubbaka […]

ఆధ్యాత్మికం

ఘనంగా కుంకుమ పూజ

271 Views(తిమ్మాపూర్ సెప్టెంబర్ 25) తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో సోమవారం రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ జరుపుకున్నారు. వేద పండితులు విజయ్ శర్మ సాంప్రదాయ బద్దంగా శాస్త్రృత్తంగా నిర్వహించారు. కుంకుమ పూజ ప్రాశస్త్యాన్ని మహిళలకు వివరించారు. ఈ కార్యక్రమం లో రెడ్డి సంఘం నాయకులు,గణేష్ యూత్ సభ్యులు, మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని […]