ఆధ్యాత్మికం

ఘనంగా పౌర హక్కుల దినోత్సవం..

351 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 30) రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని తిమ్మాపూర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అక్బర్ అన్నారు.. శనివారం తిమ్మాపూర్ మండలం పోలంపల్లి గ్రామంలో సర్పంచ్ బొజ్జ తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌర హక్కుల దినోత్సవానికి హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి సభకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఉంటు రాజ్యాంగం ద్వారా సక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరూ పొందాలని సూచించారు.ఏదైనా […]

ఆధ్యాత్మికం

‘రాజరాజేశ్వరి’ సన్నిధిలో మంత్రి పూజలు..

264 Views(తిమ్మాపూర్, డిసెంబర్ 27) తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్ గ్రామంలోని రాజరాజేశ్వరీదేవి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు తీర్థప్రసాదం అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని ఆ రాజరాజేశ్వరి దేవికి మొక్కులు చెల్లించినట్లు తెలిపారు. ప్రజలందరూ బాగుండాలని, ప్రజాకాంక్షతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేసేందుకు తగిన బలాన్ని ఇవ్వాలని […]

ఆధ్యాత్మికం

259 Viewsబిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ కోశాధికారి మాజీ కౌన్సిలర్ సభ్యులు శ్రీ దార అశోక్ గారి తండ్రిగారైన *శ్రీ దార పెంటయ్య* గారు ఈ రోజు స్వర్గస్తుల కాగా గౌరవ బిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు శ్రీ జిందం చక్రపాణి ఈ రోజు కీర్తిశేషులు దార పెంటయ్య గారి పార్థీవ దేహానికి పూల మాలలతో నివాళులు అర్పించి వారి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కీర్తిశేషులు దార పెంటయ్య గారి పవిత్ర ఆత్మకు శాంతి […]

ఆధ్యాత్మికం కథనాలు

క్రిస్మస్ సందర్బంగా శుభాకాంక్షలు లేలియజేసిన నాయకులు

254 Viewsఈరోజు స్థానిక చంద్రంపేట లో హార్మోన్ గాస్పల్ మినిస్ట్రీస్ చర్చ్ ఫాదర్ బ్రదర్ ఏసుదాస్ గారి మరియు బి వై నగర్ రిజరక్షన్ లైఫ్ మినిస్ట్రీస్ బేతేస్థ బాప్టిస్ట్ చర్చ్ ఫాదర్ బ్రదర్ శ్యామ్ కల్వాల్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన క్రిస్టమస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి న్యాలకోండ అరుణ రాఘవ రెడ్డి గారు మరియు మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి జిందం కళ చక్రపాణి తెరాస పార్టీ […]

ఆధ్యాత్మికం

కోపాన్ని ద్వేషాన్ని త్యజించండి , ప్రేమను పంచండి

277 Views( మానకొండూరు డిసెంబర్ 23) మానకొండూర్ నియోజకవర్గంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన క్రిస్టియన్ సోదర సోదరీమణులకు కానుకల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏసుప్రభు నిన్ను నీవు ఏ విధంగా ప్రేమించుకుంటావో అదే విధంగా ఇతరులను ప్రేమించమని, ఏసుప్రభు బోధించాడని, కోపాలు, ద్వేషాలు, అసూయ త్యజించాలని కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవాలని ఇతరులను గౌరవించాలని బైబిల్ లో ఉందని అన్నారు.. క్రిస్టియన్ […]

ఆధ్యాత్మికం

ముక్కోటి ఏకాదశి.

217 Viewsవర్గల్ మండల్ నాచారం డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీ అయోధ్య రామతీర్థ క్షేత్ర ట్రస్టు వారి ఆధ్వర్యంలో అభిషేకించబడిన స్వామివారి అక్షింతలు ఈరోజు నాచారం గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుండి నాచారం గ్రామంలోకి తీసుకువచ్చి వీధుల గుండా ఊరేగింపడం జరిగింది. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భజన మండలి సభ్యులు, గ్రామస్తులు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ఆధ్యాత్మికం

రామాలయంలో ముక్కోటి ఏకాదశి పూజలు.   

214 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ముక్కోటి ఏకాదశి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుడు వేణుగోపాల చారి భక్తులకు పాశ్రమం తోపాటు దైవ జ్ఞాన సంబంధ విషయాలను తెలిపారు మహిళలు మంగళహారతులతో స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్నారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను భక్తులకు అందించారు. ఎల్లారెడ్డిపేట వేణుగోపాల స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ […]

Breaking News ఆధ్యాత్మికం ప్రాంతీయం

సూర్యుడు ఉత్తరాయానికి వచ్చే ధనుర్మాసమే శుద్ధ తొలి ఏకాదశి…..

353 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో తొలి ఏకాదశి (ముక్కోటి) వేడుకలు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీ మహావిష్ణువుకు పూజలు నిర్వహించారు. శనివారం ఆలయానికి భక్తులు అధికంగా తరలివచ్చారు అదేవిధంగా మండల కేంద్రంతో పాటు అన్ని శివాలయాలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో దర్శనానికి భక్తులు అధికంగా వచ్చి దర్శించుకున్నారు స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా పూజలు నిర్వహించినట్లు వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గడ్డం జితేందర్ వైస్ చైర్మన్ గంట వెంకటేష్ […]

ఆధ్యాత్మికం రాజకీయం

మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పివి నరసింహారావు గారికి నివాళులు

242 Viewsసిరిసిల్ల పట్టణంలో గాంధీ చౌక్ లో పట్టణ శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ పీవీ నరసింహారావు గారికి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పిచారు ఈ కార్యక్రమంలో కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పీవీ నరసింహారావు గారు వారు రాజకీయ ఎత్తుగడల తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశానికి కూడా ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మన రాష్ట్రం కరీంనగర్ వాసిగా ఉండటం మనం చేసుకున్న ఎంతో […]

Breaking News ఆధ్యాత్మికం

వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు… ఆలయ కమిటీ

245 Viewsశ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలు శనివారం ఉదయం 6:00 గంటల నుండి ఉత్తర ద్వారా దర్శనం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్య భామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ నెల 17 వ తేదీ ఆదివారం నుండి జనవరి 14 వ తేదీ ఆదివారం వరకు ధనుర్మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమీటీ అద్యక్షులు గడ్డం జితేందర్ , […]