37 Views గో సంరక్షణ చేపట్టాలని తహసీల్దార్ కు విజ్ఞాపణ పత్రం గో ఆరాదన గో ప్రచార ఉద్యమ ప్రతినిధి ధ్యాప దేవయ్య TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్లజిల్లా/ ఎల్లారెడ్డిపేట ఏప్రిల్ 27: గో ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని గోవుల సంరక్షణ చేపట్టాలని కోరుతూ ఎల్లారెడ్డి పేట తహసీల్దార్ సుజాత కు సోమవారం గో ఆరాధన,గో ప్రచార ఉద్యమ ప్రతినిది ధ్యాప దేవయ్య ఆధ్వర్యంలో విజ్ఞాపన పత్రం అందజేశారు.ఈ సందర్భంగా గో ఆరాధన ప్రచార […]
ఆధ్యాత్మికం
గొల్లపల్లిలో ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
27 Views రాచర్ల గొల్లపల్లి ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి వాసవి మాత జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్యవైశ్యులంతా కలసి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు గావించారు. ప్రభుత్వం వాసవి మాత జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం సంతోషకరమని […]
శరవేగంగా ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు
144 Views -శరవేగంగా ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణ పనులు -గొల్లపల్లి గౌడ సంఘం కృషితో -స్లాబ్ లెవెల్ పూర్తి TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గౌడ సంగం ఆధ్వర్యంలో చేపట్టిన ఎల్లమ్మ గుడి పునర్నిర్మాణo లో భాగంగా నూతనంగా చేపట్టిన పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి.బుధవారం స్లాబ్ నిర్మాణ పనులను ఆలయ నిర్మాణ కమిటీ,గౌడ సంఘం కమిటీ,సర్పంచ్,సంఘ సభ్యుల సమక్షంలో ఆలయ అర్చకులు నాగుల ఎల్లమ్మ […]
హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
37 Views శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎడ్ల అంగడి ప్రాంతంలో తేదీ 19-04-2026 ఆదివారం రోజున సాయంత్రం 5 గంటలకు నిర్వహించ తలపెట్టిన హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీ రామాంజనేయ హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు,సభ్యులు కోరుతున్నారు.ఇట్టి సమ్మేళన కార్యక్రమంలో సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం,చిన్నారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎల్లారెడ్డిపేట, రాగట్లపల్లి,నారాయణపూర్,బండలింగంపల్లి,సింగారం,దుమాల, అక్కపల్లి,గ్రామాల హిందూ బంధువులతో పాటు […]
మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు
190 Views మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా కొత్తకుంట దాసాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవ నిర్వహణ ఎల్లారెడ్డిపేట: మండల వ్యాప్తంగా చిన్న హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిగాయి.ఆంజనేయ స్వామి మాలాదారులు,భక్తులు,ఆయా దేవాలయాల కమిటీల ఆధ్వర్యంలో వేకువ జాము నుండి ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. ప్రాతః కాల సమయంలో స్వామివారికి చందన అభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు గావించారు.కొత్తకుంట దాసాంజనేయ స్వామి వారి ఆలయ 16వ వార్షికోత్సవం సందర్భంగా […]
కొత్తకుంట దాసాంజనేయ స్వామి 16 వ వార్షికోత్సవం
65 Views నేడే కొత్తకుంట దాసాంజనేయ స్వామి ఆలయ 16వ వార్షికోత్సవం రాచర్ల గొల్లపల్లి పరిసర గ్రామ ప్రజలకు తెలియజేయునది ఏమనగా తేదీ 2/04/26 గురువారం రోజున హనుమాన్ జయంతి సందర్బంగా గొల్లపల్లి లోని కొత్త కుంట శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయం లో 16వ వార్షికోత్సవo సందర్బంగా హనుమాన్ జయంతి వేడుకల ను అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కావాలని, అలాగే భక్తులకు మధ్యాహ్నం […]
సీతారాముల కల్యాణంలో పాల్గొన్న డీఎస్పీ నాగేంద్రచారి
35 Views ఘనంగా శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం. కళ్యాణం లో పాల్గొన్న డీఎస్పీ,సీఐ,ఎస్సై. లడ్డు వేలం పాటలో 70 వేలకు దక్కించుకున్న భక్తుడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం సీతారామచంద్రస్వామి కళ్యాణం ఘనంగా జరిగింది.ఉదయం స్వామి వారి ఎదుర్కొల్లతో ఆంజనేయస్వామి ఆలయం నుండి పెళ్లి మండపం పైకి స్వామివారిని తీసుకువచ్చారు. అర్చకులు వేణుగోపాల చారి,నవీన్ చారి, మనోహరాచార్యులు,కళ్యాణాన్ని నిర్వహించారు.శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి […]
కమనీయం రమణీయం శ్రీ రాములోరి కళ్యాణం
32 Views కమనీయం రమణీయం… రాములోరి కళ్యాణం శ్రీ సీతారాముల స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల తిమ్మాపూర్ గ్రామంలోని సీతా రామాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం శుక్రవారం నిర్వహించగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎదుర్కోళ్ళు నిర్వహించారు.మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవాన్ని బుగ్గ కృష్ణమూర్తి,శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా జరిపించారు.స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పోసి వేదమంత్రోచ్ఛారణ […]
సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
87 Views సీతారాముల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేటీఆర్ -గొల్లపల్లి – బొప్పాపూర్ శివారు లోని మూడు గుళ్ళ వద్ద మొక్కులు చెల్లింపు గొల్లపల్లి-బొప్పాపూర్ శివారులోని మూడు గుళ్ళ వద్ద జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలలో మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే,బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.ఇరు గ్రామాల ప్రజలు, హనుమాన్ మాలదారులు,భక్తుల మధ్య సీతారాముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది.కళ్యాణ వేడుక అనంతరం కేటీఆర్ ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం […]
సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్.
56 Views సీతారాముల వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రామోజీపేట గ్రామంలోని శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ – శ్రీ విద్యా దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.వేకువ జామున స్వామివారి ఆలయానికి సతీ సమేతంగా చేరుకున్న సంగీతం శ్రీనివాస్ ఆలయంలో నిర్వహిస్తున్న స్వామివారి కళ్యాణ […]










