141 Views కళారత్న రాష్ట్రస్థాయి అవార్డ్ వచ్చిన శుభ సందర్భంగా శనివారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయ వ్యస్థాపకులు వంగపల్లి అంజయ్య గురుస్వామి రామకోటి రామరాజును జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామకోటి రామరాజు రకరకాలుగా చిత్రాలు చిత్రించడంలో అతనికి అతనే సాటి అన్నారు. దేశ నాయకుల నుంచి మొదలుకొని భగవంతుని చిత్రాలు చిత్రించి వేలాది మంది అభిమానాన్ని పొందడం చాలా గొప్ప విషయమన్నారు. నేడు రాష్ట్ర అవార్డ్ పొందడమే కాదు, మరెంతో […]
ఆధ్యాత్మికం
రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
151 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచరం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం గజ్వేల్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ కోశాధికారి నేతి శ్రీనివాస్ గుప్త కు అధ్యాత్మిక ధార్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అందజేశారు. ఈ సందర్భంగా నేతి శ్రీనివాస్ మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ఒక పవిత్ర ప్రదేశం అని దశాబ్దాలుగా ప్రజల ఇలవేల్పు గా ప్రసిద్ది చెందిన రేణుకా ఎల్లమ్మ దేవాలయం […]
బోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్
200 Viewsబోనాల పండుగ కు రావాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు ఆహ్వానించిన సర్పంచ్ ఎల్లారెడ్డిపేట ఫిబ్రవరి 06 : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువు కట్టమైసమ్మ , శ్రీ దుర్గా మాతలకు ఈ నెల 8.9.10.11.12 తేదీ లలో నిర్వహించి తలపెట్టిన ప్రతిష్ట మహోత్సవానికి రావాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ను సోమవారం అసెంబ్లీ చాంబర్లో కలిసి ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి […]
హరేరామ నగర సంకీర్తన కార్యక్రమంలో పాల్గొన్న వంగపల్లి అంజయ్య స్వామి
141 Views భగవన్నామ స్మరణతోనే మానవునికి ముక్తి లభిస్తుందని ఆధ్యాత్మిక జాతీయ అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి అన్నారు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ పట్టణ కేంద్రంలో బుధవారం మాఘ శుద్ధ ఏకాదశి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర దేవాలయం వద్ద పాండురంగ ఆశ్రమం వారిచే నిర్వహించబడుతున్న హరే రామ నగర సంకీర్తన కార్యక్రమాన్ని అంత్యంత భక్తి శ్రద్ధలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హరే రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం […]
రాహుల్ గాంధీ పాదయాత్ర విజయవంతం… సాయిబాబా ఆలయంలో పూజలు.. జాతీయ పతాక ఆవిష్కరణ.
165 Viewsరాహుల్ గాంధీ కోసం సాయిబాబా ఆలయంలో పూజలు జాతీయ పతాక ఆవిష్కరణ. ఎల్లారెడ్డిపేట మండలంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించిన సందర్భంగా సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో పూజ చేసి పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ పతాక ఆవిష్కరణ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందన్నారు భారత్ జూడో పాదయాత్ర సందర్భంగా రాహుల్ […]
రేణుక ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత
201 Views గజ్వేల్ లో ఎమ్మెల్సీ యాదవరెడ్డి కి యదాద్రి భువనగిరి జిల్లా కాచారం రేణుకా ఎల్లమ్మ దేవాలయం వార్షికోత్సవ వేడుకలు వచ్చేనెల 13 నా నిర్వహించనున్న సందర్భంగ వంగపల్లి అంజయ్య స్వామి ఎమ్మెల్సీ యాదవరెడ్డి కి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి కి, ఆరవ వార్డు కౌన్సిలర్ బబ్బురి రజితకు ఎల్లమ్మ దేవాలయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాట్లాడుతూ దైవారాధనతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని వంగపల్లి అంజయ్య స్వామి […]
డాక్టరేట్ అవార్డు అందుకున్న భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామి
164 Views యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం ( కైలాస పురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు భక్తి అవార్డు గ్రహీత వంగపల్లి అంజయ్య స్వామికి శనివారం ఏషియా వేదిక్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డాక్టరేట్ అవార్డ్ తమిళనాడు రాష్ట్రం హోసూరు పట్టణ కేంద్రం లోని ప్రముఖ స్టార్ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టరేట్ అవార్డ్ ప్రధానం చేయడం జరిగింది. రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రతి మంగళవారం దేవాలయంలో ప్రత్యేక పూజలు […]
వాసవి కన్యకా పరమేశ్వరి
185 Viewsవాసవి కన్యకా పరమేశ్వరి’ లేదా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి అమ్మవారి అవతారంగా హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి. ప్రధానంగా గొమతి లేదా ఆర్య వైశ్యులు కులస్తులకు కులదేవత. ఈ కులస్తులు అధికంగా ఆంధ్ర ప్రదేశ్లోను, ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోను నివసిస్తున్నారు.వాసవీ మాతకు ఆంధ్రప్రదేశ్లో కల పెనుగొండలో అతి పెద్ద దేవాలయము ఉంది. ఇక్కడ వైశ్యులు అధికం వాసవీ మాత మద్రాసు ప్రెసిడెన్సీకి చెందిన వైస్రాయి 1921, 1931 మధ్య కాలంలో ఒక […]
శ్రీరామకోటి భక్త సమాజం సేవలు అభినందనీయం ఎమ్మెల్సీ డా.యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి
263 Views శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా తాలూకా స్థాయి ముగ్గులపోటీ విజేతలకు శనివారం నాడు సత్యసాయిబాబా మందిరంలో బహుమతులను ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి ల చేతుల మీదుగా ప్రథమ బహుమతి ప్రొద్దుటూరు ప్రేమావతి, ద్వీతీయ బహుమతి దుర్గం దీప, కొలపాక ప్రియాంక, తృతీయ బహుమతి రాచకొండ శ్రావణి, స్వరూప మరియు 50మందికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్సీ […]
మాస శివరాత్రి సందర్భంగా కైలాసపురం రేణుక మాత ఆలయంలో ప్రత్యేక పూజలు
181 Views యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట మండలంలోని కాచారం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం మాస శివరాత్రి పురస్కరించుకొని ఆలయ అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి అధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నేరేడ్మెట్ వాసి ప్రముఖ వ్యాపారవేత్త సద్గురు ట్రేడర్స్ సోన్నతి రామ నర్సింలు ఇందిరమ్మ వారి ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్త బృందం బైరి ప్రభాకర్ అలేఖ్య, జోగులాంబ జిల్లా జల్లాపురం […]










