రాహుల్ గాంధీ కోసం సాయిబాబా ఆలయంలో పూజలు జాతీయ పతాక ఆవిష్కరణ.
ఎల్లారెడ్డిపేట మండలంలో రాహుల్ గాంధీ పాదయాత్ర ముగించిన సందర్భంగా సోమవారం స్థానిక సాయిబాబా ఆలయంలో పూజ చేసి పార్టీ కార్యాలయం ఎదుట జాతీయ పతాక ఆవిష్కరణ ను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగిందన్నారు భారత్ జూడో పాదయాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ అన్ని కులాలను అన్ని వర్గాలను అన్ని మతాల వారికి భరోసా కల్పిస్తూ పాదయాత్రను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు వరకు పాదయాత్రను పూర్తిచేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్ జిల్లా కార్యదర్శులు లింగం గౌడ్ గిరిధర్ రెడ్డి. మైనార్టీ సెల్ అధ్యక్షులు సాహెబ్ బ్లాకు కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బానోతు రాజు నాయక్ నాయకులు కొత్తపల్లి దేవయ్య దండు శ్రీనివాస్ వంగ మల్లారెడ్డి రొడ్డ రామచంద్రం శ్రీనివాస్ గౌడ్ చిన్ని బాబు గండికోట రవి రామ్ రెడ్డి. కోనేటి పోచయ్య హిమాం శ్రీకాంత్ నవాజ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు
