రాజకీయం

కాప్రా భూములపై రాజకీయం చేస్తే నేనేంటో చూపిస్తా- ప్రేమ్ సాగర్ రావు

248 Viewsమంచిర్యాలలో అసెంబ్లీ ఎన్నికల్లో అలజడలు, శాంతి భద్రతల కు భంగం కలిగించడానికి బీఆరెఎస్ అభ్యర్థి నడిపెళ్లి దివాకర్ రావు కుట్ర పన్నారని కాంగ్రెస్ అభ్యర్ధి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు.గురువారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రేమ్ సాగర్ రావు మాట్లాడారు. హైదరాబాద్ లోని కాప్రా లో భూ వివాదం కోర్టులో కొనసాగుతోందని తెలిపారు. కోర్టులో ఓడిపోయిన, కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులను మంచిర్యాల కు తీసుకువచ్చి ఆత్మహత్య […]

రాజకీయం

కాంగ్రెస్ అభ్యర్థులపై జరుగుతున్న ఈడి దాడులను ఖండించిన ప్రేమ్ సాగర్ రావు

357 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి పై ఈడీ దాడుల ను ఖండించిన మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రేమ్ సాగర్ రావు. వివేక్ బీజేపీ లో వున్నప్పుడు చేయని దాడులు ఇప్పుడు చేయడం కక్ష సాధింపు చర్య అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ఈ దాడులు చేయించాయి. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

రాజకీయం

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే

261 Views– బిజెపి నాయకులు అవినీతి చేయరు – అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ – కేటీఆర్ పై ఘాటుగా స్పందించిన ఎంపీ ధర్మపురి అరవింద్ దౌల్తాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ లు ఒక్కటేనని, బిజెపి నాయకులు అవినీతి చెయ్యరని, అవినీతి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా […]

రాజకీయం

భీమారం మండలంలో గడ్డం వివేక్ ఎన్నికల ప్రచారం

230 Viewsచెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు భీమారం మండలం, ఆరేపల్లి గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం  నిర్వహించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ రాబోయే నవంబర్ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గం లోని భీమవరం మండల ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలను కోరారు జిల్లపేల్లి […]

రాజకీయం

బి ఎస్ పి ఎన్నికల ప్రచారంలో మాయావతి

281 Viewsతెలంగాణ లో బీఎస్పీ పార్టీని గెలిపిస్తే మీ ప్రవీణ్ కుమార్ ను ముఖ్యమంత్రి ని చేస్తామని బహుజన సమాజ్ పార్టీ చీప్ మాయావతి అన్నారు. పెద్దపల్లి జిల్లాలో గురువారం జరిగిన బీఎస్పీ బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, అన్ని సామాజిక వర్గాల వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఏకైక పార్టీ బీఎస్పీ అని తెలిపారు. మండల్ కమిషన్‌ను ఆపింది కాంగ్రెస్ ప్రభుత్వ మేనని బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని ఆమె విమ‌ర్శించారు. ఆర్‌ఎస్‌ […]

రాజకీయం

అన్ని రంగాలలో తెలంగాణ నంబర్ వన్

266 Views అసెంబ్లీ ఎన్నికల్లో సెంచరీ దాటబోతున్నాం -హోంమంత్రి మహ్మద్అలీ (మానకొండూర్ నవంబర్ 23) అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా మానకొండూరు కేంద్రంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర హోంశాఖ మాత్రులు మహ్మద్ అలీ మాట్లాడారు…. 2014కు ముందు 2014 తర్వాత కరెంటు కోతలు, రైతు ఆత్మహత్యలు సాగునీటి కొరత , త్రాగునీటి కొరత 2014 తర్వాత 24 గంటల కరెంటు ప్రాజెక్టుల నిండా నీళ్లతో రైతుల సుభిక్షంగా ఉండి […]

రాజకీయం

కోటపల్లి మండలంలో బిజెపి ఎన్నికల ప్రచారం

283 Viewsచెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ లో అన్నారం, అర్జునగుట్ట, రాపెనపెల్లి, లక్ష్మిపూర్ ,వెల్మపల్లి, దేవులవాడ కొల్లూరు, బోరంపెల్లి ,వెంచపెల్లి ,సుపాక ,జనగామ, ఆలుగామ, రాయ్యలపలో, పుల్లగామ, సిర్చా ఏదుల్లబందం, లింగన్న పేట, పారిపెల్లి చెన్నూర్ మండల్ ఏర్రాయిపేట, చింతలపెల్లి లో గ్రామాల్లో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం అశోక్ విస్తృత ప్రచారం  చేశారు. నవంబర్ 30 తారీఖున జరిగే ఎన్నికల్లో బిజెపి పార్టీకి మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని […]

రాజకీయం

శుభ కార్యాలకు హాజరైన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

274 Viewsమేడ్చల్ నవంబర్ 23 24/7 తెలుగు న్యూస్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి కార్యాలయంలో ఈరోజు జరిగిన శ్రీసత్యనారాయణ స్వామి వ్రతానికి హాజరై పూజలు చేశారు. బహదూర్ పల్లిలో జరిగిన వివాహ వేడుకకు హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అదే విదంగా సూరారంలో జరిగిన గృహ ప్రవేశానికి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు -ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి

811 Viewsసిరిసిల్ల అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు-ఆవునూరి దయాకర్ రావు తెలుగుదేశం పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇంఛార్జి సిరిసిల్ల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్నా లగిశెట్టి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ సహకారం కోరగా మెజార్టీ సభ్యుల ఆమోదం మేరకు లగిశెట్టి శ్రీనివాస్ గారికి తెలుగుదేశం పార్టీ తరుపున పూర్తి సహకారాలు అందించి తన విజయానికి కృషి చేస్తామని […]

రాజకీయం

సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య ఆధ్వర్యంలో బీ ఆర్ ఎస్ ప్రచారం

253 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 23 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గజ్వెల్ నియోజకవర్గంలోని కుకునూర్పల్లి మండలం లకుడారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో భాగంగా సర్పంచ్ కందూరి కనకవ్వ ఐలయ్య ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎఫ్ డీ సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, కుకునూర్పల్లి మండల ఇంచార్జి లక్కీరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొని కెసిఆర్ యొక్క నాయకత్వంలో సంక్షేమ పథకాలు మరియు చేసినటువంటి అభివృద్ధిని తెలుపుతూ ప్రజలకు […]