చెన్నూరు నియోజకవర్గం భీమవరం మండలం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు భీమారం మండలం, ఆరేపల్లి గ్రామంలో చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డా. వివేక్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తర్వాత ఆయన మాట్లాడుతూ రాబోయే నవంబర్ 30వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని చెన్నూరు నియోజకవర్గం లోని భీమవరం మండల ప్రజలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రజలను కోరారు
