245 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల నియోజకవర్గం. రాష్ట్రంలో, మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టపోతున్న ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.బీఆరెస్ పై విసిగిన ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పారు. బీఆరెస్ కు ప్రత్యామ్నాయ ముగా కాంగ్రెస్ ను ఎన్నుకుని అధికారంలోకి తీసుకురావడానికి కంకణ బద్ధులు కావడం అభినందనీయమని కొనియాడారు. కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టగానే […]
రాజకీయం
ఓటు వేసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
410 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 30 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గురువారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం లో ఓటు వేసిన సామాజిక కార్యకర్త మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు మన జన్మ హక్కు ఓటును వృదా చేయవద్దని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు. […]
మంచిర్యాల జిల్లాలో ఎన్నికల పోలింగ్ సర్వం సిద్ధం
314 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రేపు జరగబోయే పోలింగ్కు సర్వం సిద్ధం చేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్, కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి మరియు చెన్నూర్ మూడు నియోజకవర్గాల ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది. ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎలక్షన్ కొనసాగుతుంది. ఈ సమయాన్ని ప్రతి ఒక్క ఓటరు ఉపయోగించుకోవాల్సిందిగా ఆయన తెలిపారు. ప్రతి ఓటర్ అభ్యర్థి తమ ఓటు హక్కును […]
పోలింగ్ కు పటిష్టమైన బందోబస్త్
297 Viewsసమస్యత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3052 సివిల్ అధికారులు సిబ్బంది, 16 కంపెనీ ల కేంద్ర బలగాలు, 1150 ఇతర రాష్ట్రాల సిబ్బంది తో ఎన్నికల నిర్వహణ. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో ఉన్న 06 డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుండి సెక్టార్ అధికారులు, పోలీసు రూట్ మొబైల్ అధికారులు, ఆర్ముడ్ అధికారులతో పోలింగ్ […]
జీవన ఉత్సవ్ ఎల్ఐసి పాలసీ ఆవిష్కరణ
223 Viewsజీవన్ ఉత్సవ్ ఎల్ఐసి పాలసీ ఆవిష్కరణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలకు సరిపోయే “జీవన్ ఉత్సవ్” పాలసీ ద్వారా బీమా రక్షణ పొందాలని మంచిర్యాల ఎల్ఐసి సంస్థ చీఫ్ మేనేజర్ వి. విశ్వేశ్వర్ పిలుపునిచ్చారు. మంచిర్యాల ఎల్ఐసి ఆఫీసు ఆవరణలో బుధవారం రోజున జీవన్ ఉత్సవ్ నూతన పాలసీ ఆవిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. గత 67 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఆర్ధిక రక్షణ అందిస్తున్న పబ్లిక్ రంగ ఎల్ఐసి సంస్థ ప్రవేశపెడుతున్న […]
బీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచ్ లను పట్టించుకోలేదు
434 Viewsదౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోలేదని సర్పంచ్ ల సంఘం వ్యవస్థాపకులు సౌధాని భూమన్న యాదవ్ అన్నారు. మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల్లో అభివృద్ధిచేసిన పనులకు బిల్లులు రాకపోవడంతోనే ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో యాదవులకు గొర్రెలను పంపిణీ చేస్తానని చెప్పి నేటి వరకు పంపిణీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు […]
చెన్నూరు నియోజకవర్గం రోడ్ షో లో తీన్మార్ మల్లన్న
315 Viewsమంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వెంకటస్వామి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు రోడ్ షో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తీన్మార్ మల్లన్న చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వివేక్ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో లో పాల్గొన్నారు. తర్వాత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ నవంబర్ 30 వ తారీఖున జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకే మీ అమూల్యమైన […]
ఓటు హక్కు ప్రతిఒక్కరు వినియోగించుకోవాలి
258 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 28 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణ గౌడ్ విలేకరుల సమవేశంలో మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును […]










