464 Viewsకాంగ్రెస్ పార్టీలో చేరిన వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షుడు గంట వెంకటేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ ఉపాధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, గొల్లపల్లి గౌడ సంఘం అధ్యక్షులు పందిర్ల సుధాకర్ గౌడ్, ఎల్లారెడ్డిపేట శ్వేత మున్నూరు కాపు సంఘం మహిళ మేగి మమత వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తమ వంతు సేవలను […]
145 Viewsకొండగట్టు అంజన్న మొక్కు తీర్చుకోవడానికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్, పుణ్యక్షేత్రం ఆయన ఫ్రస్టేషన్ లో ఉండి రాజకీయ అజ్ఞానిలా మాట్లాడుతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఆరోపించారు. నోరు ఉంది కదా అని మంత్రి పొన్నం ఏది పడితే అది మాట్లాడితే కెసిఆర్ కు పట్టిన గతే పడుతుందని అన్నారు. గతంలో కెసిఆర్ ఆంజనేయ స్వామి సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని, అందుకే ఆయన ముఖ్యమంత్రి మంత్రి పదవి పోయిందని […]
87 Viewsరైతు రుణమాఫీ హర్షనీయం ! – దయ్యాల యాదగిరి గజ్వేల్ , జులై 21 కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏకకాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేయడం హర్షణీయం అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఒకటవ వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దయ్యాల యాదగిరి మాట్లాడుతూ రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని, బడుగు బలహీనవర్గాలకు మేలు చేకూర్చే […]