(తిమ్మాపూర్ నవంబర్ 30)
ఓటు హక్కు వినియోగించుకున్న
బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రసమయి బాలకిషన్..
అల్గునూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో తన ఓటు హక్కు వినియోగించుకున్నరు..
ప్రతి ఒక్కరు స్వంచందగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మానకొండూర్ ప్రజలను ఆయన కోరారు ..