రాజకీయం

ఓటు వేసిన సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్

353 Views

సిద్దిపేట జిల్లా నవంబర్ 30
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాముల పర్తి గ్రామంలో గురువారం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రం లో ఓటు వేసిన సామాజిక కార్యకర్త మర్కుక్ మండల హ్యూమన్ రైట్స్ సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటు మన జన్మ హక్కు ఓటును వృదా చేయవద్దని ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు.

Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *