232 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ ని వర్దన్నపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు కలిశారు. ఈ సందర్బంగా అరూరి రమేష్ మాట్లాడుతూ పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎవరూ అదైర్య పడవద్దని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన పోరాటం కొనసాగిద్దామని సూచించారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతనికి కృషి చేస్తూ ప్రతీ కార్యకర్తకు అండగా […]
రాజకీయం
గులాబీ సైనికుడు పాగాల సంపత్‌రెడ్డికి నివాళులర్పించిన సండ్ర వెంకట వీరయ్య
263 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్‌ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాత మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం, పువ్వాడ అజయ్ కుమార్ , రాముల నాయక్ తదితరులతో కలిసి సండ్ర వెంకట వీరయ్య నివాళులర్పించారు. జనగామ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి క్రియాశీలకంగా పని […]
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే అరూరి
254 Views24/7 తెలుగు న్యూస్ (డిసెంబర్ 6) గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ కొత్తపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఈసంపెల్లి ఐలయ్య ఇంటిని గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేయడంతో బాధిత కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా […]
మంచిర్యాల జిల్లాలో మంత్రి పదవి ఎవరికి?
262 Viewsతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాల్లో మంచిర్యాల నుండి ప్రేమ్ సాగర్ రావు బెల్లంపల్లి నుండి గడ్డం వినోద్ మరియు చెన్నూర్ నుండి గడ్డం వివేక్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందారు వీరి ముగ్గురిలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది అనేది వేచి చూడాల్సిందే. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్
అంబరానంటిన కాంగ్రెస్ సంబరాలు….
354 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 05) తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, సీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు… కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కష్టపడ్డ రేవంత్ రెడ్డి నే కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం వ్యక్తం చేశారు.. ఈ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు… Manne Ganesh […]
ప్రేమ్ సాగర్ రావు కు మంత్రి పదవి రావాలని విశ్వసించిన కాంగ్రెస్ నేతలు
324 Viewsమంచిర్యాల ఎమ్మెల్యేగా విజయం సాధించిన కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును మంత్రి పదవి వరిస్తుందని కాంగ్రెస్ నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు వేములపల్లి సంజీవ్ మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపించగా కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేమసాగర్ రావు పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి మంత్రి వర్గంలో చోటు […]
గెలుపైన ఓటమైన ప్రజలతోనే బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్
308 Viewsగెలుపైన, ఓటమైన ప్రజలతోనే- బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ వెరబెల్లి. మంచిర్యాల అసెంబ్లీలో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి రెండో స్థానంలో నిలిచినందుకు ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి 40 వేల ఓట్లు వేసి మమ్మల్ని రెండో స్థానంలో నిలిపిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. […]
చొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్యం
399 Viewsచొప్పదండి గడ్డ పై జెండా పాతిన మా బాల్య మిత్రుడు డాక్టర్ మేడిపల్లి సత్య. చొప్పదండి( ఎస్సీ)రిజర్వ్ డ్ స్థానం నుండి ఎల్లారెడ్డి పేట మండలము లోని కోరుట్ల పేట కు చెందిన డాక్టర్ మేడిపల్లి సత్యం చొప్పదండి గడ్డ పై హస్తం పార్టీ నుండి ఎం. ఎల్ . ఏ గా ఎన్నికయ్యారు.కోరుట్ల పేట కు చెందిన సత్యం మేడిపల్లి లక్ష్మి – భూ పాల్ దంపతులకు ఇద్దరు కుమారులు.మొదటి సంతానం సత్యం కాగ […]
మంచిర్యాలలో భారీ మెజార్టీతో గెలిచిన ప్రేమ్ సాగర్ రావు
326 Viewsమంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ తరఫునుండి పోటీ చేసిన ప్రేమ్సాగర్ రావు కి 1,04,260 ఓట్లు వచ్చాయి. బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ కు 39,370 ఓట్లు వచ్చాయి. బాలాస ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు కు 37,734 ఓట్లు వచ్చాయి. కాగా బిజెపి అభ్యర్థి పై ప్రేమ్ సాగర్ రావు 64,890 ఓట్ల భారీ […]










