మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో హస్తం పార్టీ విజయం సొంతం చేసుకుంది. మంచిర్యాల జిల్లా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రేమ్ సాగర్ రావు , చెన్నూరు మరియు బెల్లంపల్లిలో గడ్డం బ్రదర్స్ విజయం సాధించారు.
94 Viewsసెప్టెంబర్ 21 ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ పట్టుదల, కార్యదక్షతతో ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. ???? ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం, నార్లాపూర్ వద్ద 16 సెప్టెంబర్, 2023 నాడు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లాంఛనంగా ప్రారంభమైంది. దీంతో పాలమూరు ప్రజల దశాబ్దాల సాగునీటి కష్టాలు తీరనున్నాయి No Slide Found In Slider. Poll not found Telugu […]
68 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గుంటి ప్రభాకర్ ఉప సర్పంచ్, ములుగు మండల్ కోపరేటివ్ బ్యాంక్ నెంబర్ గుంటి రాము వాళ్ల అమ్మ గుంటీ బాలమణి దశదిన కర్మకు హాజరైన మెదక్ డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి .అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది.వీరి వెంటబక్కవిష్ణు ,కుమ్మరి పెంటయ్య ,కొట్రు నాగేష్ తదితరులు ఉన్నారు. No Slide Found In Slider. Poll not […]
136 Views– దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు దౌల్తాబాద్: మూడేళ్ల పాలనలో ఎన్నో సమస్యలు పరిష్కరించానని తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తానని దుబ్బాక ఎమ్మెల్యే మాధవ నేని రఘునందన్ రావు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముత్యంపేట, సూరంపల్లి, లింగరాజు పల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బోనాలు, డప్పు చప్పులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ చెప్పే మాయమాటలకు మోసపోవద్దని తొమ్మిదేళ్ల […]