మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భారీ మెజార్టీతో గెలుపొందారు.
కాంగ్రెస్ పార్టీ తరఫునుండి పోటీ చేసిన ప్రేమ్సాగర్ రావు కి 1,04,260 ఓట్లు వచ్చాయి.
బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ కు 39,370 ఓట్లు వచ్చాయి.
బాలాస ఎమ్మెల్యే అభ్యర్థి దివాకర్ రావు కు 37,734 ఓట్లు వచ్చాయి.
కాగా బిజెపి అభ్యర్థి పై ప్రేమ్ సాగర్ రావు 64,890 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.






