(తిమ్మాపూర్ డిసెంబర్ 05)
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చుతూ, సీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు…
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావడానికి కష్టపడ్డ రేవంత్ రెడ్డి నే కాంగ్రెస్ అధిష్టానం సీఎంగా ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ, సంతోషం వ్యక్తం చేశారు..
ఈ సంబరాల్లో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు…